tag:blogger.com,1999:blog-4611097177194141561.post1176151939700782818..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: మా ఊరుకి పుస్తకాల పండగొచ్చిందోచ్చ్!ఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-34654117362530872662012-03-20T15:23:51.850+05:302012-03-20T15:23:51.850+05:30@ మధుర
Thanks...అలాగే తప్పకుండా రాస్తాను :)
@ శివ...@ మధుర
Thanks...అలాగే తప్పకుండా రాస్తాను :)

@ శివరంజని
Thanks అమ్మాయి...నన్ను పడేసావు నీ కామెంటుతో :)
హహహ నా పుస్తకాలు ఎక్కడ పెడతానో కనుక్కోవడమెందుకు? నేనే చెబుతాను. వచ్చి తీసుకుంటావా మరి? ;)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-71232997910714497472012-03-20T15:21:25.995+05:302012-03-20T15:21:25.995+05:30@ శ్యామలీయం
చాలా సంతోషమండీ. అన్నిటికన్నా అతి మధురమ...@ శ్యామలీయం
చాలా సంతోషమండీ. అన్నిటికన్నా అతి మధురమైనది బాల్యం. మీ బాల్యం పుస్తకలాతో నిండి ఉండడం గొప్ప విశేషం!

@ శేఖర్
Thanks!...yeah it was excellent!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-60672453644204985782012-03-17T22:25:56.647+05:302012-03-17T22:25:56.647+05:30పుస్తాకాల గురించి రాయలంటే నువ్వే రాయాలి సౌమ్యా .. ...పుస్తాకాల గురించి రాయలంటే నువ్వే రాయాలి సౌమ్యా .. పిండివంటల గురించి రాస్తే నోరూరునట్టుగా పుస్తకలా గురించి నువ్వు రాసిన విధానం చూస్తుంటే మనసు ఆగడం లేదు అర్జెంట్‌గా ఆ కొన్నా పుస్తాకలు ఎక్కడ పెడతావో తెలుసుకోవాలి అని ఉందిశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-89110663266297555712012-03-12T20:19:23.377+05:302012-03-12T20:19:23.377+05:30ఓ ఓ ఓ ఓ ఓ.. ఎన్నేసి పుస్తకాలో....
ఈ పుస్తకాలన్నీ మ...ఓ ఓ ఓ ఓ ఓ.. ఎన్నేసి పుస్తకాలో....
ఈ పుస్తకాలన్నీ మీరు చదివాక మాక్కూడా పరిచయం చెయ్యండి మరి.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-68709961027094303662012-03-08T23:40:49.379+05:302012-03-08T23:40:49.379+05:30Good experience Sowmya Ji...Good experience Sowmya Ji...శేఖర్ (Sekhar)https://www.blogger.com/profile/08139005504079932259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-82485834579552648892012-03-07T22:51:12.768+05:302012-03-07T22:51:12.768+05:30ఇదంతా చదివాక నా అందమైన బాల్యం గుర్తుకు వచ్చి బాధో ...ఇదంతా చదివాక నా అందమైన బాల్యం గుర్తుకు వచ్చి బాధో సంతోషమో యేదో మొత్తానికి కుదిపేస్తోంది.
నా హైస్కూలుదశకు ఆశ్రయమిచ్చిన కొత్తపేట లోని లైబ్రరీలో ఒక్కపుస్తకంకూడా మిగలకుండా ఆబగా చదివేసిన రోజులు యెంతబాగుండేవో. అలాగే నాకు బహుమతిగా వచ్చిన పుస్తకాలను స్కూలు వార్షికోత్సవకార్యక్రమం ముగిసి యింటికి పోయేలోగా చదివేసే ఆత్రుతకూడా మరల గుర్తుకు వచ్చింది. నా అల్లరి తట్టుకోలేకే కాబోలు నాకు పుస్తకాలు చదవటం అలవాటు చేసిన మా నాన్నగారు గుర్తుకు వచ్చారు. నన్ను పుస్తకాలపురుగని వెక్కిరించే నా ప్రియాతిప్రియనేస్తం మా పిన్ని గుర్తుకువచ్చింది. ఈ జ్ఞాపకాల ప్రవాహంలో ఆనందంగా కొట్టుకుపోతున్నాను. మీ పుణ్యాన యీ రాత్రికి యిక నిధ్రకు సెలవే!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-27538765632595333732012-03-07T15:41:21.995+05:302012-03-07T15:41:21.995+05:30@ ఛాయ గారూ
అంత బారాసానా! :)
ధన్యవాదములు!
@ Zieleb...@ ఛాయ గారూ
అంత బారాసానా! :)
ధన్యవాదములు!

@ Zielebi గారూ
1. వాళ్ళు ఏ స్థాయి రచయితలోగానూ నా దృష్టిలో మాత్రం వాళ్ల స్థాయి అదే.
2. హిహిహి ఇజీనారాన్ని ఎలా మరచిపోతామండి. పీల్చే ప్రతీ శ్వాసలోనూ ఉంటుంది.
3. ఇంతకీ ఏం చెయ్యమన్నారు? ;)

లేదండీ ఆ పుస్తకం కొనలేదు. మొదట కొన్నది చదివాక అది కొంటాను.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-20710393195867188462012-03-07T15:23:49.743+05:302012-03-07T15:23:49.743+05:30@ జ్యోతిర్మయి గారూ
అలాగే ట్రై చేస్తాను thank you ...@ జ్యోతిర్మయి గారూ
అలాగే ట్రై చేస్తాను thank you :)

@ అనిల్ గారూ
చదివి చచ్చినా పారేయనండీ. ఇష్టపడి కొనుక్కున్నవి అదెలా పారేస్తానూ!
నా దగ్గరె బ్ హద్రంగా ఉంచుకుంటాను. మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను. నా తరువాతి తరానికి ఆ రుచినందించే ప్రయత్నం చేస్తాను. అదీ కుదరకపోతే ఏ లైబ్రరీకో ఇచ్చేస్తాను. అంతే తప్ప పారేస్తానా! తప్పు తప్పు!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-23657558471658691662012-03-07T15:16:49.505+05:302012-03-07T15:16:49.505+05:30@ కొత్తావకాయ
నువ్వు ఇంకొంచం కుళ్ళుకునే మాట చెప్పాన...@ కొత్తావకాయ
నువ్వు ఇంకొంచం కుళ్ళుకునే మాట చెప్పానా. ఆ మధ్య మన ఊరెళ్ళాను కదా అప్పుడు గురజాడ గ్రంధాలయం దగ్గర ఉన్న పుస్తక ప్రదర్శనకి వెళ్ళి బోలెడు పుస్తకాలు కొనుక్కున్నానోచ్చ్.
ఇలాంటి ప్రదర్శనలు ఎన్ని జరిగినా,ఎంతగొప్పగా జరిగినా మన ఊరు పుస్తక ప్రదర్శన రూటే వేరు కదా :)

@ రసజ్ఞ
కుళ్ళుకోండి కుళ్ళుకోండి బాగా :))
ఓపిక, తీరిక కొత్తగా చేసుకునేదేం లేదండీ. ఏదో ఒకటి చదవకుండా పడుకుంటే నిద్ర పట్టదు. ఈ మధ్య కలంలో మరీ అలవాటయిపోయింది. :)Thank you!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-58035777761570996772012-03-07T15:02:25.238+05:302012-03-07T15:02:25.238+05:30@ సురభి గారూ
మీ కామెంటు చూసి చాలా సంతోషమేసింది. నా...@ సురభి గారూ
మీ కామెంటు చూసి చాలా సంతోషమేసింది. నా బ్లాగు, నా రాతలు మీకు నచ్చినందులు సంతోషం.
డిల్లీ వచ్చి నన్ను గుర్తు చేసుకున్నారా....wow, how lucky I am! :)
You made my day! Thank you so much.
ఈసారి నుండీ నా బ్లాగు చదవడమే కాదు కామెంట్లు కూడా తప్పకుండా రాస్తారని ఆశిస్తున్నా.
నేను చదివినబుక్స్ గురించి తప్పకుండా రాయడానికి ట్రై చేస్తానండీ.
Thanks for the wishes!

@రాజ్
ఆ జీవి ఏజిల్లావాడో తెలీదు బాబు. అసలు వేరే గ్రహమేమో అని నా డౌటు. :P
ఇలాంటి book fairs జరుగుతాయని నాకూ తెలీదు. ఇదే మొదటిసారి. తల తిరిగిందనుకో!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-82046094529393347092012-03-07T14:49:29.387+05:302012-03-07T14:49:29.387+05:30@ సుజాత గారూ
మీ దగ్గర లేని పుస్తకమా చెప్పండి! :)
N...@ సుజాత గారూ
మీ దగ్గర లేని పుస్తకమా చెప్పండి! :)
NBT వాళ్ళ దగ్గర తెలుగు పుస్తకాలు లేవు. నేను కొన్నవన్నీ ఇంగ్లీషువే.
సాహిత్య అకాడమీ లో తెలుగు పుస్తకాలు కొన్నాను.

@ kri
Thank you! కొనేసాను. ఇప్పుడు చదవడం మొదలెట్టాలి అన్నీ :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-46797390023628198322012-03-07T14:47:36.355+05:302012-03-07T14:47:36.355+05:30@ శశి కళ గారూ
రైలుబడి గురించి బ్లాగుల్లో ఎవరో రాస్...@ శశి కళ గారూ
రైలుబడి గురించి బ్లాగుల్లో ఎవరో రాస్తేనే చదివి, కొన్నాను. మీరే రాసారా అది? Thank you!

@ జయ గారూ
హహహ బాగా చెప్పారు, మా ఇంటికే పండగొచ్చినంత సంబరపడ్దాను నేను. Thank you! :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-91926869073247226112012-03-07T14:43:48.278+05:302012-03-07T14:43:48.278+05:30@ ఉమాదేవి గారూ
మీ వ్యాసం తప్పక చదువుతానండీ. మొన్న ...@ ఉమాదేవి గారూ
మీ వ్యాసం తప్పక చదువుతానండీ. మొన్న పుస్తకాల పండుగ చూసొచ్చాక "ఈ కాలంలో వాళ్ళకి పుస్తకం చదవాలనే జిజ్ఞాస తగ్గింది" అన్నది తప్పేమో అనిపించిందండీ. ధన్యవాదములు!

@ శైలజ గారూ
thank you :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-77148011422089656962012-03-07T14:37:53.335+05:302012-03-07T14:37:53.335+05:30@ A Homemaker's Utopia
ధన్యవాదములు! బోల్డు పు...@ A Homemaker's Utopia
ధన్యవాదములు! బోల్డు పుస్తకాలు కొనేసానండీ. ఇప్పుడు అవి చదివేవరకూ బెంగే నాకు :)

@ మాల గారూ
మరే, మరే..బాగా ఎంజాయ్ చేసాము. thank you!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-69122216224535788982012-03-07T11:28:40.303+05:302012-03-07T11:28:40.303+05:30>>ఏమీ లేవు అక్కడ. యండమూరి, యద్దనపూడి లేదంటే
...>>ఏమీ లేవు అక్కడ. యండమూరి, యద్దనపూడి లేదంటే

ప్చ్... పాపం యండమూరి, యద్దన పూడి వారు ఈ స్థాయి కి వచ్చేసారన్న మాట కాల గతి లో ...

౨. >>>ప్రగతి మైదాన్ అన్న స్థలంలో జరిగింది ఈ పండుగ. ఆ మైదానం మా విజయనగరమంత ఉంటుందేమో

హన్నా... ఈ ఈజీ నగరం వాళ్ళు ప్రగతి మైదానం లో కూడా ఈజీ నగరాన్ని వదలరు సుమీ !!

౩. చదివేసాక పుస్తకాన్ని ఏమి చెయ్యాలి ?

చదివాకండీ, బ్లాగాడాలండీ, బ్లాగాడాకండీ, కామెంటాలండీ, కామెంటాకండీ, రీ-కామెంటు, బ్లాగాడా లండీ.. ఆ పై అండీ, పుస్తకాలని 'ఖాయిలాం కడై' కి వేసేయాలండీ !!

పులో కొల్హో ది కొత్త పుస్తకం ALEPH కొనలేదాండీ ?

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-56514539594407446782012-03-07T08:18:57.156+05:302012-03-07T08:18:57.156+05:30పుస్తకాల పండగ..
కళ్ళకు కట్టినట్టుందిగా...పుస్తకాల పండగ..
కళ్ళకు కట్టినట్టుందిగా...ఛాయhttps://www.blogger.com/profile/00511491399948663918noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-12272368208876195762012-03-07T08:03:26.519+05:302012-03-07T08:03:26.519+05:30"చదివేసాక పుస్తకాన్ని ఏమి చెయ్యాలా!"
చెప..."చదివేసాక పుస్తకాన్ని ఏమి చెయ్యాలా!"
చెప్పండి, మీరు పుస్తకాలు కొనుక్కున్నారు. చదివి పారేసారు. చదివిన తరువాత వాటిని ఏంచెయ్యాలి?Anil Atlurihttps://www.blogger.com/profile/13790054752218206924noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-88763635882378820322012-03-07T05:47:25.496+05:302012-03-07T05:47:25.496+05:30అన్నీ చదివేసి చక్కటి సమీక్షలు వ్రాసేయండి. ఎదురుచూస...అన్నీ చదివేసి చక్కటి సమీక్షలు వ్రాసేయండి. ఎదురుచూస్తూ ఉంటాము.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-83214284556921120172012-03-07T03:35:30.639+05:302012-03-07T03:35:30.639+05:30హు హు హు ఇలా ఊరించటం మీకు భావ్యంగా లేదు! హమ్మో అన్...హు హు హు ఇలా ఊరించటం మీకు భావ్యంగా లేదు! హమ్మో అన్నీ కొన్నారా? మీకు తీరికేక్కడ ఉంటుందబ్బా ఇన్ని చదవటానికి? బాగా చదివేసి నాలా కొనుక్కుని చదవలేని వాళ్లకి ఆ సారాన్ని మీ బ్లాగులో పెడితే చదివి ఆనందిస్తాం. శీఘ్రమేవ పుస్తకాల రీడింగు పూర్తిరస్తు ;)రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-18046191416601728972012-03-06T23:52:23.490+05:302012-03-06T23:52:23.490+05:30పుస్తక ప్రదర్శన అంటే మన గురజాడ గ్రంథాలయం దగ్గర జరి...పుస్తక ప్రదర్శన అంటే మన గురజాడ గ్రంథాలయం దగ్గర జరిగేదే గుర్తొస్తుంది. ఆన్లైన్ ఎన్ని కొన్నా పుస్తక ప్రదర్శనలో తిరుగుతూ, పుస్తకాలు చేతిలోకి తీసుకుని ఒకట్రెండు పేజీలు తిప్పి చదువుతూ కొనుక్కునే అనుభూతే వేరులే. కుళ్ళొచ్చేస్తోంది పిల్లా నీ మీద. :( సర్లే! హేపీ రీడింగ్. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-53231760276140081522012-03-06T23:33:32.565+05:302012-03-06T23:33:32.565+05:30am jealous of youam jealous of youAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-28451655049496735442012-03-06T22:12:05.248+05:302012-03-06T22:12:05.248+05:30హహహ్ మరీ.. అన్ని వేల స్టాల్స్ లో , అన్ని లక్షల పుస...హహహ్ మరీ.. అన్ని వేల స్టాల్స్ లో , అన్ని లక్షల పుస్తకాలు చూస్తే విరక్తి వస్తాదేమో లెండీ...

ఆ వింత జీవి పేరేమిటీ?? ఏ "జిల్లా" నో కనుక్కోక పోయారా? ;)

అన్ని పుస్తకాలు కొనేశారా??? సూపరండీ మీరు ;)

ఈ రేంజ్ లో పుస్తకాల సంత జరుగుతుందని తెలీదు సుమండీ..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-12520463323891446832012-03-06T22:00:06.025+05:302012-03-06T22:00:06.025+05:30Sowmya gaaru,
I envy you for your opportunity to g...Sowmya gaaru,
I envy you for your opportunity to go to book fair.
I read every post in your blog but I guess this is my first comment in your blog. I like your thoughts, style and analysis. In dec I was there in Delhi and while thinking of people I know in delhi, you came in to mind as if I know you very well, then realised that I only know you thru your writings. I used to read alot but I have a habit of not coming out of the book for days. Then I also had other responsibilities too which slowed down my reading.
I Wish you to have nice time with your books and find sometime to post your thoughts on the books you read.

SurabhiSurabhihttps://www.blogger.com/profile/07847001254779335771noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-83148454476692683412012-03-06T21:54:33.956+05:302012-03-06T21:54:33.956+05:30John Grisham, Robin Sharma
Paulo Coelho, Anne Fra...John Grisham, Robin Sharma
Paulo Coelho, Anne Frank, Dan Brown, Ken follot
మంచి సెలెక్షన్ .Maitrihttps://www.blogger.com/profile/08294192627514176807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-87224710426175420132012-03-06T20:54:33.729+05:302012-03-06T20:54:33.729+05:30ఇవన్నీ దాదాపుగా నా దగ్గరున్నాయి కానీ NBT వాళ్లవి త...ఇవన్నీ దాదాపుగా నా దగ్గరున్నాయి కానీ NBT వాళ్లవి తెలుగువి ఏం కొన్నావు?
అన్నట్టు ఆ వింత మనిషి ఈ సారి కనిపిస్తే నా దగ్గరికి పంపు!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com