tag:blogger.com,1999:blog-4611097177194141561.post2585614151022241699..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: భావుకపితఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger55125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-91188370611858971702012-01-06T11:31:20.147+05:302012-01-06T11:31:20.147+05:30@శశికళ గారూ
హిహిహిహి thank you
@ కిరణ్
హహహహ ఏంటో ...@శశికళ గారూ
హిహిహిహి thank you

@ కిరణ్
హహహహ ఏంటో అంతా నీ అభిమానం...రాయడం ఎలా, హౌ అంటే ఏం చెప్పగలను....కొన్ని కొన్ని అలా వచ్చేస్తుంటాయి అంతే :)

@ వివేక్
హహహ...వారసుడివి అవుతావా..కుమ్మేయ్, చెప్తాను :Dఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-17296730784833073142012-01-06T11:25:49.762+05:302012-01-06T11:25:49.762+05:30ahaa...oho...super....meeru kanipettina ee kottha ...ahaa...oho...super....meeru kanipettina ee kottha saahithi prakriyaku nenu vaarasudni ayyi..mimmalni aadarshanga theesukoni tvaralone nenu rayaboye bhaava-kapitvalani bayataki theesukosthanu...!! :)vivekhttps://www.blogger.com/profile/07282514457551474083noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-40139479712677287692011-11-05T17:01:59.314+05:302011-11-05T17:01:59.314+05:30బాబోయ్...గురూజీ..నమో..నమః..
దొర్లి దొర్లి దొర్లి న...బాబోయ్...గురూజీ..నమో..నమః..
దొర్లి దొర్లి దొర్లి నవ్వింగ్ ఇక్కడ :D
ఇలా రాయడం ఎలా..హౌ???kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-38592978914797589032011-11-04T20:14:03.890+05:302011-11-04T20:14:03.890+05:30sowmya...mee bhaavukatha denito polchalemu...keka ...sowmya...mee bhaavukatha denito polchalemu...keka ante...శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-87691258277782474722011-11-02T10:41:55.061+05:302011-11-02T10:41:55.061+05:30@tetageeti
మీరు మరీ పర్సనల్ గా తీసుకుంటున్నారు ముర...@tetageeti
మీరు మరీ పర్సనల్ గా తీసుకుంటున్నారు మురళీ గారూ :P
కొంపదీసి నా మీద మీ మార్కు పోస్టు వేస్తారా ఏమిటి...అబ్బే ఇది ఉత్తుత్తినే...అబ్బే :Dఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-82647066985747859412011-11-02T10:39:43.845+05:302011-11-02T10:39:43.845+05:30@luckysonu
:))) Thank you!@luckysonu
:))) Thank you!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-91466172858391275582011-11-02T04:45:31.991+05:302011-11-02T04:45:31.991+05:30భావుకతని ఇంత అవమానిస్తారా... ఇంసల్ట్!భావుకతని ఇంత అవమానిస్తారా... ఇంసల్ట్!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-70141467825421912562011-11-01T23:24:40.610+05:302011-11-01T23:24:40.610+05:30కపిత్వం అంటే ఏమో అనుకున్నా !
నిజ౦గా ఇదే
ఇలా౦టి వ...కపిత్వం అంటే ఏమో అనుకున్నా !
నిజ౦గా ఇదే
ఇలా౦టి వాటికీ
www .luckysonu99 .blogspot .comluckysonuhttps://www.blogger.com/profile/17900868772610716788noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-34493712174425635782011-10-29T23:19:34.160+05:302011-10-29T23:19:34.160+05:30namasteandhra
నమస్కారమండీ
చాలా సంతోషం. తప్పకుండాన...namasteandhra
నమస్కారమండీ
చాలా సంతోషం. తప్పకుండానండీ, నాకెలాంటి అభ్యంతరము లేదు. మీరు ప్రచురించదలుచుకునే ముందు ఒక్కమాట చెబితే చాలు.
ధన్యవాదములు

ఇట్లు
ఆ. సౌమ్యఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-50714147434490473522011-10-29T23:08:17.354+05:302011-10-29T23:08:17.354+05:30our another mail id
namonthly@gmail.comour another mail id
namonthly@gmail.comnamasteandhrahttps://www.blogger.com/profile/05027950887368773270noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-37622093471099286972011-10-29T23:05:59.490+05:302011-10-29T23:05:59.490+05:30సౌమ్య గారు, నమస్కారం.
అమెరికాలో మేం ప్రచురిస్తున్...సౌమ్య గారు, నమస్కారం.

అమెరికాలో మేం ప్రచురిస్తున్న నమస్తే ఆంధ్ర పత్రికలో బ్లాగ్లోకం అనే శీర్షికన బ్లాగుల్లోని టపాలను అందిస్తున్నాం. అలా వచ్చే టపాలన్నీ బ్లాగు చిరునామా, పేరుతో సహా వస్తాయి. ఇప్పటికే కొందరు బ్లాగర్ల అనుమతి తీసుకున్నాం. చదువరి, కొత్తపాళి, రెంటాల కల్పన, వేణువు వేణు, మనసులో మాట సుజాత తదితరుల బ్లాగుల నుంచి కొన్ని టపాలను ప్రచురించాం. అలాగే మీ బ్లాగు నుంచి టపాలను ప్రచురించడానికి మీ అనుమతి కావాలి. ఒకవేళ మీరు అనుమతిస్తే, ఎప్పుడు ఏ టపాను అందులో ప్రచురించదలచుకున్నా ముందుగా మీకు తెలియజేస్తాం., ఏవైనా అభ్యంతరాలుంటే తెలుపగలరు.

ధన్యవాదాలు

ఇది మా అక్టోబరు సంచికలో బ్లాగుల పేజీ లింకు.
http://issuu.com/namastheandhra.com/docs/na_oct_issue/27namasteandhrahttps://www.blogger.com/profile/05027950887368773270noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-68313864995272553592011-10-27T15:18:21.298+05:302011-10-27T15:18:21.298+05:30@కృష్ణప్రియ గారూ
తప్పలేదండీ...కపితావేశం పెల్లుబికి...@కృష్ణప్రియ గారూ
తప్పలేదండీ...కపితావేశం పెల్లుబికి వస్తుంటే రాయకుండా ఉండలేకపోయాను :) మీరు కూడా ఆలశ్యం చెయ్యకుండా రాసేయండి కపిత్వం. మేము చదివి పెడతాం. :D

@ కృష్ణ గారూ
హహహ మంచి కవిత అందించారు....చెత్తబుట్ట, చీపురుకట్ట....చాలా బావుంది. ఇది నేను ఇంతకుముందు చూడలేదు. బలే ఉంది. నా పులకింతకి ఇది కాదులెండి కారణం :)
thanks!

@జిలేబీ గారూ
సౌమ్యులం కాబట్టే సున్నితంగా కపిత్వాలు రాసేసాం. :))
అబ్బే ఇప్పుడు మొట్టికాయలు అవీ ఎందుకండీ, నాకసలే మొహమాటం..వెనక్కి తీసేసుకోండి :Pఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-85902576190459857972011-10-23T23:23:19.442+05:302011-10-23T23:23:19.442+05:30ఆ ?
సౌ !
మ్ ?
య !
సౌమ్యులకి కపి తలా ?
సౌ మ...ఆ ?

సౌ !

మ్ ?

య !

సౌమ్యులకి కపి తలా ?

సౌ మొట్టికాయలండీ !Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-40459863561873563952011-10-21T15:26:48.415+05:302011-10-21T15:26:48.415+05:30చిలకలపూడి స్టేషన్నించి
చక్కా వచ్చానింటికి.
గేటు ...
చిలకలపూడి స్టేషన్నించి
చక్కా వచ్చానింటికి.
గేటు ముందు
చిత్తం వచ్చినట్టు పెరిగింది
పచ్చ గడ్డి.
కిటికీ భుజం మీదకు
కొమ్మ సాచి
స్నేహంగా ఊగుతోంది
దానిమ్మ.
వసారా చూరులో
గజిబిజి గడ్డి పోచల్లోంచి
కిచకిచలాడాయి
బుల్లి ఎర్ర నోళ్ళు.

గడియ తీస్తే
తలుపు మూల
తన పేరును వల్లె వేసుకుంటూ
ఇల్లలలుకుతోంది కందిరీగ.
పడగ్గదిలోకి తొంగి చూస్తే
పిల్లాపాపలతో పలకరింపుగా
మీసాలు ఊపాయి బొద్దింకలు.

వంట గదిలో
బంగాళా దుంపల పొట్టల్లోంచి
చొచ్చుకొచ్చాయి
బొటన వేలంత మొక్కలు.
నీళ్ళ బిందెలో
నింపాదిగా ఈత్తున్నాయి
చిరు చిరు తోక జీవులు.
చక్కెర డబ్బా ముందు
మాటలు మీటుతూ
కూలీ చీమల బారులు.
అల్మరా మూలల్లో
చీకటి లోపలి చీకటిలో
జోగుతూ బల్లి గుడ్లు.
చెక్క బీరువా మీద
చెద పురుగులు చెక్కిన
చిత్ర లిపి?

ధుమధుమలాడుతూ
కలియదిరుగుతుంటే
నా రాకను పసిగట్టి
ఆవలిస్తూ వచ్చి
హాజరీలో నిలబడ్డాయి
చెత్త బుట్ట
చీపురు కట్ట.

ఈమాత సౌజన్యం తో,రచన : ఇంద్రాణి krishnahttps://www.blogger.com/profile/13654884523270362840noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-57885491106592722692011-10-21T15:22:13.014+05:302011-10-21T15:22:13.014+05:30మీరు దీన్ని చూసి పులకించి (inspire) అయ్యి రాసారని...మీరు దీన్ని చూసి పులకించి (inspire) అయ్యి రాసారని మాత్రం అనుకోవటంలేదు
Kotha Kavita

http://www.eemaata.com/em/issues/201109/1813.htmlkrishnahttps://www.blogger.com/profile/13654884523270362840noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-35875358819307114022011-10-21T15:21:56.750+05:302011-10-21T15:21:56.750+05:30మీరు దీన్ని చూసి పులకించి (inspire) అయ్యి రాసారని...మీరు దీన్ని చూసి పులకించి (inspire) అయ్యి రాసారని మాత్రం అనుకోవటంలేదు
Kotha Kavita

http://www.eemaata.com/em/issues/201109/1813.htmlkrishnahttps://www.blogger.com/profile/13654884523270362840noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-76509314141639209022011-10-20T15:07:45.218+05:302011-10-20T15:07:45.218+05:30:)) సౌమ్యా!
మీరూ కూడా కవయిత్రి అయిపోయారా! ఇక నేన...:)) సౌమ్యా!

మీరూ కూడా కవయిత్రి అయిపోయారా! ఇక నేనే మిగిలి ఉన్నాను. నేనూ రాస్తానుండండి త్వరలో.

కుళాయి కవిత ని మొదట రెండు లైన్లు చదివి చీపురు కట్ట పైన కవిత్వం అనుకున్నా :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-26414943061127500312011-10-18T09:46:39.203+05:302011-10-18T09:46:39.203+05:30హహహ...రసజ్ఞ గారూ బలే ఉంది...ఆశ్చర్యకరంగా మనిద్దరం ...హహహ...రసజ్ఞ గారూ బలే ఉంది...ఆశ్చర్యకరంగా మనిద్దరం ఒకే రకంగా రాసాం కాకపోతే చాక్లేటు, సున్నుండ అంతే తేడా...i really enjoyed it, excellnt! :)))ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-11989331578077498562011-10-18T01:55:35.384+05:302011-10-18T01:55:35.384+05:30ఇదిగో సౌమ్య గారు ఇక్కడ! http://navarasabharitham.b...ఇదిగో సౌమ్య గారు ఇక్కడ! http://navarasabharitham.blogspot.com/2011/08/blog-post.htmlరసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-85235150788444587762011-10-17T20:00:09.203+05:302011-10-17T20:00:09.203+05:30శ్రీనివాస్ గారూ
మన్నించండి.ఈరోజు మీ వ్యాఖ్యకు ప్రత...శ్రీనివాస్ గారూ
మన్నించండి.ఈరోజు మీ వ్యాఖ్యకు ప్రతి వ్యాఖ్య రాసాననే అనుకున్నాను. మరచిపోయాను.
టైప్ చేసాను గానీ పోస్ట్ చెయ్యడం మరచిపోయాను. నేను రాసినది:

"ముందుగా ధన్యవాదములు.మీరు అడిగినది ఈ పోస్టుకి సంబంధం లేని విషయము. అందుచేత దానిగురించి ఇక్కడ చర్చవలదు. ఇక మీరడిగినదానిపై నా అభిప్రాయం సమయము, సందర్భము, అవకాశము వచ్చినప్పుడు తప్పక చెబుతాను".

ఇంక అభిప్రాయం రాయనప్పుడు మీ వ్యాఖ్యని ఎందుకు పోస్ట్ చేసానంటారా...మీరు నా బ్లాగులో వ్యాఖ్య పెట్టారు...మీరు నా అతిధి...అతిధిని గౌరవించడం నా ధర్మం. మర్యాదగా, సంస్కారవంతంగా వచ్చిన ఏ వ్యాఖ్యనైనా నేను గౌరవిస్తాను. అందుకే పొస్ట్ చేసాను రెండోది కూడా.

ఇంక...నేను నాకు అభిప్రాయం లేదనో, తెలీదనో, తెలుసనో చెప్పలేదు. మీకలా అనిపిస్తే అలాగే అనుకోండి నాకేమీ అభ్యంతరం లేదు. :) ఇంకోమాట economics కి భార్యాభర్తలు-పెళ్ళి కి సంబంధించిన వ్యవహారానికి ఏ మాత్రం సంబంధం లేదు...గ్రహించగలరు. అంతమాత్రాన నాకు అభిప్రాయం లేదనో, తెలీదనో అనుకుంటే నా తప్పు కాదు. నాకు వివాహవ్యవస్థ పై మంచి క్లారిటీ ఉందని మీరే ఒప్పుకున్నారు. :)

ఇంక ఈ విషయం పై ఎటువంటి వ్యాఖ్యలు పోస్ట్ చెయ్యను, స్పందించను..చెప్పి మనేయాలి కదండీ అందుకే. అన్యధా భావించవద్దు. చెప్పానుగా, సందర్భము, అవకాశము వస్తే నా అభిప్రాయాన్ని మీతో తప్పక పంచుకుంటాను. మరొక్కసారి ధన్యవాదములు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-19322060676292081282011-10-17T18:51:49.535+05:302011-10-17T18:51:49.535+05:30సౌమ్య గారు,
మగవారికి పెళ్లి వలన కలిగే లాభాలు ఎమీటీ...సౌమ్య గారు,
మగవారికి పెళ్లి వలన కలిగే లాభాలు ఎమీటీ? అనే విషయం పై, మీ అభిప్రాయం చెప్పలేదు. చెపుతారో లేదో తేలియదు. మీకు ఇష్ట్టం లేకుంటే, ఇంతక్రితమే ఆ వ్యాఖ్యను పబ్లిష్ చేయవలసిన అవసరం లేదుకదా! ఇన్ని దినాలు మీరు అభిప్రాయం ఎదురు చూసాను. ఎకనామిక్స్ లో పి చ్ డి చేసిన వారికే లాభాల గురించి తెలియంటె మిగతావారు ఆలోచించవలసిన విషయమే!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-45636923029654660462011-10-17T16:44:43.086+05:302011-10-17T16:44:43.086+05:30@ ఛాయ గారు
చూసారా చూసారా మీకు కూడా కపితలు ఎలా తన్న...@ ఛాయ గారు
చూసారా చూసారా మీకు కూడా కపితలు ఎలా తన్నుకొచ్చేస్తున్నాయి...అదే ఈ భావుకపిత మహిమ! :D
నా భావుకపితాగానం మీకు నచ్చి మెచ్చినందుకు ధన్యవాదములు.

@చాతకం
హిహిహి థాంక్సులు! అబ్బే పొడుపుకథలు కావండీ...భావుకపిత అలాగే ఉంటుంది...ఎవరో, ఎందుకో ఏమిటో చెప్పరు. ఇదీ అంతే. :D

@కాముధ
ఇది కవిత అనీ తవిక అనీ నేను అనలేదే?..ఇది భావుకపిత...దానికి మీరు పొడుపుకథ అని పరు పెట్టుకుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు :P
ధన్యవాదములు!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-89707245899099486592011-10-17T16:38:00.376+05:302011-10-17T16:38:00.376+05:30@ నేస్తం
అంతా నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి.....మ...@ నేస్తం
అంతా నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి.....మీరుగానీ నిర్వచనం ఇచ్చిందకపోతే నేనిలా కపియిత్రిని అయ్యుండేదాన్ని కాదు...నా భావుకపిత ఇలా ఉప్పొందేది కాదు. ధన్యోస్మి! థాంక్సులు :D

@ kri
thank you so much!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-28382977121110540642011-10-17T16:36:07.230+05:302011-10-17T16:36:07.230+05:30@ తొలకరి
థాంక్సులు. మీ బుర్రలని చైతన్యపరిచాయా!...వ...@ తొలకరి
థాంక్సులు. మీ బుర్రలని చైతన్యపరిచాయా!...వామ్మో, నా భావుకపితలు ఇంతపని చేస్తాయనుకోలేదు సుమండీ! :P

@ రసజ్ఞ గారూ
ధన్యవాదములు. మీరెంత మంచోరండీ..నన్ను కవయిత్రి కమ్మని ఆశీర్వదించారు. అలాగే అయిపోతా, తప్పకుండా అయిపోతా :) ఇంతకీ మీ చాక్లేట్ కపిత ఏది? మాకు కూడా వినిపించండి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-5095629118971564822011-10-16T15:46:39.708+05:302011-10-16T15:46:39.708+05:30ఇవి పొడుపు కథలు. ఇవి కవితలు కాదు కదా తవికలు కూడా క...ఇవి పొడుపు కథలు. ఇవి కవితలు కాదు కదా తవికలు కూడా కాదు.

కాముధAnonymousnoreply@blogger.com