tag:blogger.com,1999:blog-4611097177194141561.post3587332357639529385..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: కనివిని ఎరుగని ఈ కల...ఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-66681355139622289572010-05-14T17:08:15.394+05:302010-05-14T17:08:15.394+05:30@Maanasa
బాగా గుర్తు చేసారండీ, అసలు మాయాబజార్ (కొత...@Maanasa
బాగా గుర్తు చేసారండీ, అసలు మాయాబజార్ (కొత్త)లో అన్ని పాటలు బాగుంటాయి.

అవునండీ, నాకు భానుమతిగారంటే చాలా ఇష్టం. ఏపాట బాగా ఇష్టమంటే చెప్పడం కష్టమేగానీ మలీస్వరి, విప్రనాయాయణ లో పాటలంటే ఎంతో ఇష్టం.
ముఖ్యంగా మనసునమల్లెల మాలలూగెనే, సావిరహేతవదీనా పాటలు.

కామెంటు రాసినందుకు Thanksఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-36200265493556814962010-05-14T14:03:18.484+05:302010-05-14T14:03:18.484+05:30saroja dala nethri nijamgaane super song.
bhanuma...saroja dala nethri nijamgaane super song.

bhanumati gaari abhimaanini annaru..annintiloki meeke paata ishtam?Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-5345796753572700932010-03-05T19:35:02.241+05:302010-03-05T19:35:02.241+05:30"saroja dhalanethri,...edo lahiri..."......"saroja dhalanethri,...edo lahiri..."...ee paata chaala baguntundi...okasari "padalani undi" program lo balu garu ee pallavi ni hum chesi mari pata gurinchi chepparu....manchi paatalni veliki thisi raasaru...bagundi..:)vivekhttps://www.blogger.com/profile/07282514457551474083noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-68523189783218447402010-03-04T23:03:18.765+05:302010-03-04T23:03:18.765+05:30నాకూ ఈ సినిమా నచ్చిందండీ, మంచి పాయింట్ చెప్పాడు. ప...నాకూ ఈ సినిమా నచ్చిందండీ, మంచి పాయింట్ చెప్పాడు. పాటలు సాహిత్య పరంగా అద్భుతం.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-19650761390759169612010-03-04T09:16:16.330+05:302010-03-04T09:16:16.330+05:30thanks Malakumar gaaru !thanks Malakumar gaaru !ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-79064080775910629142010-03-03T10:19:57.640+05:302010-03-03T10:19:57.640+05:30ఇప్పుడే చూస్తున్నాను మీ బ్లాగ్ . మీ రాతలూ , గీతలూ ...ఇప్పుడే చూస్తున్నాను మీ బ్లాగ్ . మీ రాతలూ , గీతలూ బాగున్నాయండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-71342144874620501622010-03-02T09:18:35.774+05:302010-03-02T09:18:35.774+05:30అబ్బ చా, బలే సెప్పావులే ప్రవనూ :)అబ్బ చా, బలే సెప్పావులే ప్రవనూ :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-13289053493266462382010-02-28T00:41:46.795+05:302010-02-28T00:41:46.795+05:30This comment has been removed by the author.కత పవన్https://www.blogger.com/profile/04515967212890554897noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-75271778037053364732010-02-24T09:23:05.157+05:302010-02-24T09:23:05.157+05:30@పప్పుసారూ
అవునండీ మిగతా పాటలు కూడా అంతే మధురం గా ...@పప్పుసారూ
అవునండీ మిగతా పాటలు కూడా అంతే మధురం గా ఉంటాయి, వింటున్నకొద్దీ తేనెలూరుతూ ఉంటాయి.
హ హ హ నాదర్ మునీంద్ర...బాగా గుర్తు చేసారు. జయలలిత గారు చాలా అందంగా ఉంటారు ఈ సినిమాలో.

@hanu
తప్పకుండా, శ్రద్ధతో వినండి, చాలా బాగుంటాయి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-1652418277878478732010-02-24T09:18:02.161+05:302010-02-24T09:18:02.161+05:30విజయ క్రాంతిగారూ
తప్పై పోయిందండీ, నా మీద కథలు కవిత...విజయ క్రాంతిగారూ
తప్పై పోయిందండీ, నా మీద కథలు కవితలు రాసేయకండి, మీ పుణ్యముంటుంది
మీ 'ప్రావీణ్యం' మేమెరుగమా !ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-3024393840075288182010-02-23T22:36:29.409+05:302010-02-23T22:36:29.409+05:30"వరలాస్యాల వైభోగాల వయసే తెగతుళ్ళిపడగా...కుబేర..."వరలాస్యాల వైభోగాల వయసే తెగతుళ్ళిపడగా...కుబేరుని కుమార్తె కదా మరి"
మరే అసలే కుబేరుడు పైగా అతని కూతురాయే వరలాస్యాల వైభోగాలతో తుళ్ళిపడాల్సిందే. సిరివెన్నెల కలం ఆనందతాండవం చేసింది ఈ మొదటిచరణంలో "చెదిరే అలల ఝంకారాల ఝరులే జలకన్యకురులా" అంటూ,
తీరా పాట విన్నాక చూస్తే మళ్ళీ
"తన్మయమై నేనే ధన్యతనే పొందే తరుణమేదో ముందు నిలిపె క్షణములనే".
మంచి పాట రుచిచూపించారు సౌమ్య గారు.
ఈ సినిమాలో మర్చిపోలేని సన్నివేసాలు ఓ రెండు.
1.జయలలిత-బాలూల మధ్య నడిచే సన్నివేశాలు మొత్తం బహుపసందుగా ఉంటాయి "రసపట్టులో తర్కం కూడదన్నట్టుగానే".
2.చివరి సన్నివేశంలో ఆలీ నారదుడ్ని "నాదర్ మునీంద్రా నాదర్ మునీంద్ర" అంటూ పిలిచే పిలుపు దానికి ధర్మవరపు "నాదర్ మునీంద్రా ఖాదర్ మునీంద్రా కాదు నాయనా నారద మునీంద్రా" అని విశదీకరించడం మొత్తం సినిమాకే హైలైట్.శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-2043655417556275492010-02-23T19:16:59.355+05:302010-02-23T19:16:59.355+05:30EE cinema chuSanu, kaani paaTala imtha madhuram ga...EE cinema chuSanu, kaani paaTala imtha madhuram ga vumTayi ani anukoledu, ee riju vimTaanu tappakumDaaహనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-70785419531197353122010-02-23T18:54:24.305+05:302010-02-23T18:54:24.305+05:30idi anyaayam ... naaku nacchina paatalu inkevarike...idi anyaayam ... naaku nacchina paatalu inkevarikee nacchakoodadu ....

- marthandaవిజయ క్రాంతిhttps://www.blogger.com/profile/16400986114283020260noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-32107521084664785312010-02-23T17:49:57.514+05:302010-02-23T17:49:57.514+05:30పెసాదు అంత కష్టపడిపోనక్కర్లేదు కాని పాటలు ఇక్కడ వి...పెసాదు అంత కష్టపడిపోనక్కర్లేదు కాని పాటలు ఇక్కడ వినండి

http://www.musicindiaonline.com/music/telugu/s/movie_name.8686/ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-82055248857197149592010-02-23T17:48:49.792+05:302010-02-23T17:48:49.792+05:30అవును స్వర్ణమాలికగారు, సినిమా కూడా బానే ఉంటుంది
...అవును స్వర్ణమాలికగారు, సినిమా కూడా బానే ఉంటుంది

రవిగారూ నాకు కూడా సరోజ దళనేత్రి, సిరిసిరి మువ్వలలాగ, ఇంకా చెప్పలంటే ప్రేమే నేరమౌనా పాట కూడా చాలా ఇష్టం. అన్ని పాటల్లోనూ సాహిత్యపు విలువలు గొప్పవి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-605610434614971092010-02-23T17:42:13.841+05:302010-02-23T17:42:13.841+05:30ఈ సినిమా నేను చూశాను కానీ, అలవాటు ప్రకారం పాటలన్నీ...ఈ సినిమా నేను చూశాను కానీ, అలవాటు ప్రకారం పాటలన్నీ ఫార్వర్డ్ చేసేశాను. :). ఈ సినిమా మళ్ళీ దొరుకుతుందేమో ట్రై చేస్తా. ఈసారి దొరికితే పాటలు మాత్రం విని సినిమా ఫార్వర్డ్ చేస్తా. :))నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-73707252115233996642010-02-23T17:22:56.550+05:302010-02-23T17:22:56.550+05:30ఈ సినిమా పాటలన్నీ నా మొబైల్లో కొన్నప్పటి నుంచీ అలా...ఈ సినిమా పాటలన్నీ నా మొబైల్లో కొన్నప్పటి నుంచీ అలానే ఉన్నాయి. నాకూ అన్ని పాటలూ నచ్చాయి. సరోజ దళ నేత్రి అనే పాట, సిరి సిరి మువ్వల లాగా నువ్వు కిల కిల నవ్విన వేళ.. అనే పాట కూడా నాకు చాలా ఇష్టం.రవిచంద్రhttp://ravichandrae.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-48888344065330508492010-02-23T17:02:02.041+05:302010-02-23T17:02:02.041+05:30నేను ఈ పాట విన్నాను సౌమ్యా... సినెమా కుడా చూసాను.....నేను ఈ పాట విన్నాను సౌమ్యా... సినెమా కుడా చూసాను.. నాకు నచ్చింది.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.com