tag:blogger.com,1999:blog-4611097177194141561.post4030416615800373024..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: ము.వెం.ర-హాస్య గుళికలుఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-80951505439654923162010-10-25T12:07:23.823+05:302010-10-25T12:07:23.823+05:30@కార్తీక్
ఓహ్ అవునా, అయితే చదవాల్సిందే...Thanks!@కార్తీక్
ఓహ్ అవునా, అయితే చదవాల్సిందే...Thanks!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-48248139503330349442010-10-24T13:21:05.018+05:302010-10-24T13:21:05.018+05:30హాసం పత్రికలో రమణ గారు ఇద్దరు మితృలు సినిమాను సీరి...హాసం పత్రికలో రమణ గారు ఇద్దరు మితృలు సినిమాను సీరియల్ గా రాశారు.. మనం చూసిన సినిమాని మళ్ళీ చాలా కొత్తగా ఆవిష్కరించారు.. ప్రతీ లైన్ లో ఆయన మార్క్ కనిపిస్తూనే ఉంటుంది..karthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-76392766734090873522010-07-07T17:29:12.886+05:302010-07-07T17:29:12.886+05:30@ శివరంజని
మేము రాసిన కామెంట్లు, మీరు ఇచ్చిన రిప్ల...@ శివరంజని
మేము రాసిన కామెంట్లు, మీరు ఇచ్చిన రిప్లైలు అన్ని పబ్లిష్ అయ్యాయి. బ్లాగరులో కాస్త ప్రోబ్లం ఉంది అందుకే మీకు కనిపించట్లేదు, కానీ నాకు కనిపిస్తున్నాయి. ఏం బాధపడకండి :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-84178581623460336982010-07-06T15:38:10.466+05:302010-07-06T15:38:10.466+05:30సౌమ్య గారు మీరు పెట్టిన కామెంట్ , శ్రీనివాస్ పప్పు...సౌమ్య గారు మీరు పెట్టిన కామెంట్ , శ్రీనివాస్ పప్పు గారు పెట్టిన కామెంట్స్ కూడా పబ్లిష్ కావడం లేదండీ . ఉదయం నుండి ట్రై చేస్తున్నా . పబ్లిష్ అయినా బ్లాగ్ లో కనిపించడం లేదండీ . ప్రాబ్లం ఏమిటో కూడా తెలియడం లేదండీ . నా కామెంట్ కూడా నా బ్లాగ్ లో పబ్లిష్ కావడం లేదు . మీరు పెట్టిన కామెంట్ పబ్లిష్ చేయలేక పోతున్నందుకు క్షమిస్తారు కదూశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-20362447497450963352010-07-06T09:34:57.477+05:302010-07-06T09:34:57.477+05:30@ hanu
thanks for commenting !@ hanu
thanks for commenting !ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-67923544964528260472010-07-05T19:51:05.054+05:302010-07-05T19:51:05.054+05:30manchi vishayalu gurtu chersaru thnk umanchi vishayalu gurtu chersaru thnk uహనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-34542467409253964482010-07-02T10:55:46.097+05:302010-07-02T10:55:46.097+05:30@tara
హ్మ్ అవునండీ, పెద్దవాళ్ళయ్యాక కాస్త చాదస్తం ...@tara
హ్మ్ అవునండీ, పెద్దవాళ్ళయ్యాక కాస్త చాదస్తం రావడం సహజమే. కానీ ఆయాన రాసిన కొన్ని ఆణిముత్యాలకి మాత్రం సాటి లేదు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-7123995640309866272010-07-01T23:24:15.436+05:302010-07-01T23:24:15.436+05:30కోతికొమ్మొచ్చి కుడా మొదట్లో బాగుండేడి, తరువాత తరువ...కోతికొమ్మొచ్చి కుడా మొదట్లో బాగుండేడి, తరువాత తరువాత చెప్పిందే చెప్పి విసిగించేస్తున్నారు అని చదవటం మానేసాను. వారు తీసినవి గొప్ప సినిమాలే, కానీ మా సినిమా గొప్ప, గొప్ప అని పదే పదే చెప్తుంటే విసుగొచ్చేస్తుంది.తారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-34172639209290016012010-07-01T21:03:02.012+05:302010-07-01T21:03:02.012+05:30@ savvadi
thank you so much!@ savvadi
thank you so much!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-63298905455957685112010-07-01T21:02:08.234+05:302010-07-01T21:02:08.234+05:30ఎక్కడ బద్రిగారూ, నాకు కనిపించట్లేదే :(ఎక్కడ బద్రిగారూ, నాకు కనిపించట్లేదే :(ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-19035317171443196752010-07-01T19:44:43.367+05:302010-07-01T19:44:43.367+05:30good post..
naadi kudaa Srinivas gaari abhipraayam...good post..
naadi kudaa Srinivas gaari abhipraayame..సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-19251084989111668302010-07-01T17:31:18.294+05:302010-07-01T17:31:18.294+05:30I can see smileys :P
script taking to execute :x
...I can see smileys :P

script taking to execute :x

-- BadriAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-54626063995932396412010-07-01T10:35:05.993+05:302010-07-01T10:35:05.993+05:30@సావిరహే గారూ
Thank you so much!@సావిరహే గారూ
Thank you so much!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-37189331165315933532010-07-01T09:50:19.290+05:302010-07-01T09:50:19.290+05:30కొత్తపాళీ గారు
ధన్యవాదములు.
అవునండీ నాకు కూడా సినీ...కొత్తపాళీ గారు
ధన్యవాదములు.
అవునండీ నాకు కూడా సినీరమణీయమే బాగా నచ్చింది. కదంబ రమణీయంలో కొన్ని జోకులు చిరాకు కలిగించాయి. అలాగే బుడుగు లో కూడా కొన్ని విషయాలు ముఖ్యంగా బుడుగు వాళ్ల బాబాయి సీతకి లైన్ వెయ్యడం ఇలాంటివి కాస్త చిరాకు కలిగించాయి. చిన్నపిలాడి చేత ఇలాంటి మాటలు చెప్పించారే అనిపించింది. ఈ విషయమై కౌముదిలో అస్త్రం అనే శీర్ధిక కింద ప్రసాద్ గారు ఒక వ్యాసం రాసారు, వీలైతే చూడండి. "అస్త్రం" మీకు కౌముది గ్రంధాలయంలో దొరుకుతుంది.

అందుకే ఇక్కడ కొన్ని మంచివి మాత్రమే ఏరి ప్రచురించాను.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-85346994385768105152010-07-01T02:02:15.570+05:302010-07-01T02:02:15.570+05:30bagundi :-)bagundi :-)చందు https://www.blogger.com/profile/11431906605636703623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-17453617323343617152010-06-30T21:22:44.174+05:302010-06-30T21:22:44.174+05:30good show.
కానీ చిన్న వయసులో విపరీతంగా అభిమానించిన...good show.
కానీ చిన్న వయసులో విపరీతంగా అభిమానించినాక, ఈ మధ్యన (అంటే 2,3 ఏళ్ళ కిందట) విశాలాంధ్ర వాళ్ళు వేసిన సర్వస్వం సంపుటాలు చదువుతుంటే చాలా చిరాకు కలిగించినాయి రమణగారి కథలు, నవలికలు. సినీ రమణీయంలో ఆయన ఆనాటి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల సమీక్షలు మట్టుకు బాగా ఆస్వాదించాను.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-50118458217134172002010-06-30T12:03:05.994+05:302010-06-30T12:03:05.994+05:30@స్వర్ణమాలిక గారూ
అవునండి సున్నితమైన హాస్యం...మనసు...@స్వర్ణమాలిక గారూ
అవునండి సున్నితమైన హాస్యం...మనసుని తడిపేస్తుంది.

@హరే కృష్ణ
thank you!

@తార
నా పైత్యం జోడించలేదు ఇక్కడ...బహుసా అందుకే మీకు వెలితిగా ఉందేమో :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-74416014157382520882010-06-30T11:58:33.848+05:302010-06-30T11:58:33.848+05:30@శ్రీనివాస్ పప్పు
పప్పుసారు భలే చెప్పారండీ..."...@శ్రీనివాస్ పప్పు
పప్పుసారు భలే చెప్పారండీ..."భాషతో నవ్వించి భావంతో ఏడిపించడం"...బావుంది.
కొంపదీసి ఆ మేధావి మీరేనా...మిమ్మల్ని మీరే పొగిడేసుకుంటున్నారా?

@ నాగార్జున 4E గారు
thank you!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-4706431206360009632010-06-29T18:54:56.250+05:302010-06-29T18:54:56.250+05:30నాకైతే బాగున్నది అని అనిపించలేదు, అలాని బాలేదు అని...నాకైతే బాగున్నది అని అనిపించలేదు, అలాని బాలేదు అని కాదు, మాములుగా వున్నది, ఎదో తెలియని వెలితి.తారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-75412826414704036652010-06-29T18:21:02.185+05:302010-06-29T18:21:02.185+05:30very nice
సూపర్ గా రాసారు
బాపు రమణ గురుంచి మీరు చె...very nice
సూపర్ గా రాసారు
బాపు రమణ గురుంచి మీరు చెప్పినట్టు ఎంత చెప్పుకున్నా తక్కువే
రమణ గారికి బ్లాగుపూర్వకంగా జన్మ దిన శుభాకాంక్షలుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-40314572649975438442010-06-29T17:02:18.121+05:302010-06-29T17:02:18.121+05:30థాంక్స్ సౌమ్యా! చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తోంద...థాంక్స్ సౌమ్యా! చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తోంది. సునిసితమైన హాస్యం కదూ... కళ్ళను సన్నటి నీటి తెర తో నింపాయి.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-16212845763552708342010-06-29T16:48:39.202+05:302010-06-29T16:48:39.202+05:30నిజమేనండి భాషతో నవ్వించి భావంతో ఏడిపించడం రమణ కొక్...నిజమేనండి భాషతో నవ్వించి భావంతో ఏడిపించడం రమణ కొక్కరికే చెల్లింది.హేట్సాఫ్ టు యూ రమణగారూ.

అవునా ఈ రోజే ఆయన జన్మ దినమా అయితే ఇంకో మేధావి పుట్టిన రోజునే పుట్టారన్నమాట :)శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-39663918332262970322010-06-29T16:10:25.320+05:302010-06-29T16:10:25.320+05:30చిచ్చర పిడుగు బుడుగుని, నిష్కల్మషమైన స్నేహాన్ని పర...చిచ్చర పిడుగు బుడుగుని, నిష్కల్మషమైన స్నేహాన్ని పరిచయం చేసిన రమణ గారికి మీ బ్లాగుముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-17238735393222956462010-06-29T14:47:32.335+05:302010-06-29T14:47:32.335+05:30@సుజాత గారు
అవునండీ రమణ గారివి ఎన్నిసార్లు అన్ని చ...@సుజాత గారు
అవునండీ రమణ గారివి ఎన్నిసార్లు అన్ని చదివినా అన్ని సార్లూ నవ్వు వస్తూనే ఉంటుంది. thanks for the comment!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-90651351911736010042010-06-29T14:26:46.007+05:302010-06-29T14:26:46.007+05:30చదివినవీ, తెలిసినవే అయినా ఇలాంటివి మళ్ళీ చదివి నవ్...చదివినవీ, తెలిసినవే అయినా ఇలాంటివి మళ్ళీ చదివి నవ్వుకోడం బావుంటుంది. థాంక్స్ సౌమ్యా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com