tag:blogger.com,1999:blog-4611097177194141561.post5080388050376555165..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: కుడిఎడమైతే పొరపాటులేదోయ్, ఓడిపోలేదోయ్....పాటఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-31557411762814400632011-12-06T16:17:35.916+05:302011-12-06T16:17:35.916+05:30paatha paatalu ishtame kaani, mee antha deepga res...paatha paatalu ishtame kaani, mee antha deepga research cheyyaledu. endukante deepga velithe paiki raalemu ani, aa bhavanalo padi picchi daani aipothaanani bhayam.

paata motham meaning naaku theliyadu kaani oka daggara chadivaanu. asalu writer "koodi edamaithe porapaatu ledoy" ani raasthe daanni assistant "kudi edamaithe" ani raasadu. tharuvatha jarigina thappu telusukoni thaagubothu maatalaku ardhalu emuntayi ani sardicheppukunnaru.యశోదకృష్ణ https://www.blogger.com/profile/13756439902275771286noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-30780608565686300622011-05-24T12:30:10.413+05:302011-05-24T12:30:10.413+05:30శంకర్ గారూ
మీ కామెంటుని పేస్ట్ చేసాను.
నీడనే చిలకమ...శంకర్ గారూ
మీ కామెంటుని పేస్ట్ చేసాను.
నీడనే చిలకమ్మని బలే విడగొట్టారండీ...ఏదో చిలకమ్మ తో చెబుతూ పాడుతున్నట్టు.:) ఇది రొటీన్ కి భిన్నంగా ఉన్న వివరణే, నిజంగా. ఇదీ బావుంది.

"కొండల్ని రగిల్చే వడగాలి కూడా సిగలో పువ్వంత చల్లన తను తోడుంటే"...ఈ వివరణ ఎవరికీ తట్టి ఉండదు ఇంతవరకూ :) అంత దుఖం లోనూ, తత్వంలోనూ మీరు ప్రేమని, స్వాంతనని చూసారు. బావుందండోయ్.

లాయిరి నది సంద్రం లోన లంగరుతో పని లేదోయ్ (దుఃఖ సముద్రంలో పూర్తిగా నడిమధ్యకి వెళ్లి పోయాక ఇంక కన్నీళ్లు ఆపుకోడం ఎందుకు let them flow)....ఇది చాలా అర్థవంతంగా ఉంది.

చూసారా గొప్ప కవుల రాతలు....పిండుతున్నకొద్దీ రసాలూరుతుంటాయి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-81249909307062782452011-05-24T12:21:16.225+05:302011-05-24T12:21:16.225+05:30SHANKAR said...
నేను ఆరుద్ర, ప్రతిభా శాస్త్రి గార్...SHANKAR said...
నేను ఆరుద్ర, ప్రతిభా శాస్త్రి గార్ల రిక్షావాడితో ఏకీభవిస్తున్నాను.
సర్లెండి కొంచం రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తే నాకు తట్టిన అర్ధమిది.
మేడలోని అల పైడి బొమ్మ నీడనే....చిలకమ్మా (మేడలోని పైడి బొమ్మ అయిన సావిత్రికి నేను నీడ లాంటివాడిని అనగా వేరు చేయలేని బంధం మాది ఓ చిలకమ్మా)
కొండలే రగిలే వడగాలి..నీ సిగలో పువ్వేనోయ్ (కొండల్ని రగిల్చే వడగాలి కూడా సిగలో పువ్వంత చల్లన తను తోడుంటే)
చందమామ మసకేసి పోయే ముందుగా కబురేలోయ్ (కన్నీళ్ళతో నిండిన కళ్ళకి ఎదురుగా ఉన్న చందమామ మసక మసకగా కనిపిస్తున్నాడు)
లాయిరి నది సంద్రం లోన లంగరుతో పని లేదోయ్ (దుఃఖ సముద్రంలో పూర్తిగా నడిమధ్యకి వెళ్లి పోయాక ఇంక కన్నీళ్లు ఆపుకోడం ఎందుకు let them flow)

"దుఃఖ సముద్రంలో పూర్తిగా నడిమధ్యకి వెళ్లి పోయాక ఇంక కన్నీళ్లు ఆపుకోడం ఎందుకు let them flow" ఇది నాకు అనిపించడానికి కారణం "సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోవోయ్" అన్న లైన్. అంటే బాధపడి ప్రయోజనం లేనప్పుడు బాధని ఎంజాయ్ చెయ్యమని దేవదాసు చెప్పినట్టు నాకు అనిపించింది అన్నమాట.

అబ్బే రీజనింగ్ కుదరలేదు అంటారా? సరే అయితే మళ్ళీ ఈ కామెంట్ మొదటి లైన్ చదువుకోండి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-67619690468113906092011-05-24T11:05:11.266+05:302011-05-24T11:05:11.266+05:30Dear Gldoc
Thank you so much for the comment.
అసలు...Dear Gldoc
Thank you so much for the comment.
అసలు పదము "లాహిరి" . ఒక తాగుబోతు పాడుతున్న పాటకాబట్టి ఒక యాసలో లాయిరి అని ఘంటశాల గారు పాడి ఉండవచ్చు. లాహిరి అంటే మైకము, మాయ అని కూడా అర్థముంది. "లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా" అని రాసారు కదా పింగళివారు. అంటే ఒక రకమైన మాయలో ఈ జగమంతా ఊగుతున్నది అని అర్థం. ఆ మాయ చేసినవాడు శ్రీకృష్ణుడు (ఆ సినిమా పరంగా. అంతా 'విష్ణుమాయ' అంటారు కదా, అలాగన్నమాట. ఇక్కడ "లాహిరి నడి సంద్రంలోనా" అంటే మాయ అనే సముద్రంలో "లంగరు తో పని లేదోయ్"...అంటే చూటూ మాయ ఉన్నప్పుడు లంగరు ఉండి మాత్రం ఏమి లాభం? ఏ ఒడ్డుకీ చేర్చదు అని భావన అయుండొచ్చు.

ఇంకేదైనా అర్థముందేమో పెద్దలెవరైనా వచ్చి వివరిస్తే నేనూ మీతో పాటు తెలుసుకుంటాను.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-79215188149325495942011-05-23T20:21:15.151+05:302011-05-23T20:21:15.151+05:30Dear Sowmya garu, thanks for writing about one of ...Dear Sowmya garu, thanks for writing about one of the most beautiful songs in Telugu. In the song Ghantasala garu sings "Layiri" nadi sandraamu lona (not lahiri). Is Layiri a colloqueal, slang or corrupted use of the word Lahiri? Lahiri by the way means maikam (drunkenness, get high, tipsy). I am guessing it perhaps also means wavy,undulating, oscillating, see-sawing (like in rough seas). Is there a word Layiri in Telugu distinct from Lahiri that is my question to you all. Thanks in advance for your help.GIdochttps://www.blogger.com/profile/01973857206280716763noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-43989419914267112082010-07-27T11:53:50.103+05:302010-07-27T11:53:50.103+05:30సుభగ గారూ
ధన్యవాదములు చాలా మంచి విషయాన్ని అందిచారం...సుభగ గారూ
ధన్యవాదములు చాలా మంచి విషయాన్ని అందిచారండీ, రమణారెడ్డిగారీ చాలా చక్కగా చెప్పారు. చాలా అర్థవంతగా ఉంది. ఇంత మంచి భావాన్ని మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-20240383031742799352010-07-27T10:20:33.066+05:302010-07-27T10:20:33.066+05:30సౌమ్య గారు,
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుర...సౌమ్య గారు,
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యురాలను..
కాని Better late than never కదా

మానస సంచరరే గారు అందించిన వేటూరి గారి వివరణ చాలా బాగుంది..

తెలుగు సినిమా స్వర్ణ యుగం అనే పుస్తకం లో ఎం.వి.రమణారెడ్డి గారు ఈ విధంగా రాసారు..
నాకు అది కూడా బాగా నచ్చింది..Just for your reference..

"మేడలోనే అలపైడి బొమ్మ, నీడనే చిలకమ్మ...కొండలే రగిలే వడగాలి, నీ సిగలో పూవేనోయ్"

బంగారం లాంటి అమ్మాయి మేడ మీదుంది, ఆ గోడ పక్కనే చిలక లాంటి పేద పిల్ల ఉంది.
కొండలనైనా రగిలించే వడగాలి ఈ లోకంలో ఉంది,
చల్లని సుతిమెత్తని కుసుమము ఇక్కడే ఉంది.
పరస్పర విరుద్దమైన గుణాలుండే రెండూ ఈ లోకంలో ఉన్నాయని ఎరుక నీకు కలిగితే వడగాలైనా నీ సిగలో పువ్వంత ఆహ్లాదం కలిగిస్తుంది.

"చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్"

చందమామను మబ్బులు కమ్ముకున్నాయి, అది మసకబారిపోయింది.అలా కావడం నీకు ఇష్టం లేదు, కాని ఆపడం నీ చేత కాదు.అంతమాత్రానికి 'అయ్యో నాకు ముందు తెలియకపోయెనా' అని వాపోవడం దండగ.

"లాహిరి నడిసంద్రంలోనా లంగరుతో పనిలేదోయ్"

నావ సముద్రపు లోతులకు జారిపోకుండా ఒడ్డును అంటిపెట్టుకుని ఉందటానికి వేసేది లంగరు.ఇప్పుడు నువ్వున్నదే నడిసముద్రంలో ఇంకా నీకు లంగరు తో పనేమిటి?సుభగhttps://www.blogger.com/profile/12779795576972743439noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-50197697769199105252010-01-28T18:27:35.570+05:302010-01-28T18:27:35.570+05:30అక్కా ఈ పాట గురించి చాలా ఆలోచించాను. మొత్తం పాట అం...అక్కా ఈ పాట గురించి చాలా ఆలోచించాను. మొత్తం పాట అంతా నిర్వేదం నిండిపోయింది. ఇందులో కవి దేవదాసు అప్పటి పరిస్థితిని చెప్పడానికి రాశారని అనిపిస్తుంది. కవి భావం ఏమిటో తెలీదు కాని నాభావం మాత్రం ఇది. మేడలోన...అనే దానికి నువ్వు..నా బ్లాగ్ ఫ్రెండ్ప్ వూహించింది కరెక్టే. ఎల పైడిబొమ్మ పార్వతి, చిలకమ్మ చంద్రముఖి. కొండలే...అనే వాక్యంలో దేవదాను పరిస్థితిని పొల్చారేమో అనిపిస్తోంది. అంటే అంత బయంకరంగా ఉందని. నీ సిగలో... నేను అలా ఉంటే పార్వతి నా సిగలో పువ్వు పెట్టడానికి ప్రయత్నిస్తోందని పిచ్చిది అని అనుకుంటున్నాను(అంతకు ముందు నువ్వు నాదగ్గరకు రా అని పార్వతి అంటే చచ్చిపోయేలోపు వస్తాను అని అంటాడు). తర్వాత చందమామ...అనే దానికి నేను చ్చిపోతున్నాను ఇక నా గురించి వాళ్ళిద్దరికీ దిగులెందుకని దేవదాసు అనుకుంటున్నాడు. తర్వాత లాహిరి...అనే దానిలో కూడా ఇదే బావం వ్యక్తం చేస్తాడు. నేను మునిగిపోతున్నాను...వీళ్ళు నన్ను రక్షించడానికి చూస్తారేమిటి అని నవ్వుకుంటున్నాడు. ఇది నాకు అర్ధమైనది.మనోజ్ఞhttps://www.blogger.com/profile/04208477712396040747noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-52227274797925554032010-01-25T09:29:40.527+05:302010-01-25T09:29:40.527+05:30@ఆకాశరామన్న
మాయాశశిరేఖ అంటే మీకు అల్లరిచిల్లరిగా ఉ...@ఆకాశరామన్న
మాయాశశిరేఖ అంటే మీకు అల్లరిచిల్లరిగా ఉండే పెంకిఘఠం సావిత్రి గుర్తుకు రాలేదూ? నేను ఇంచుమించుగా అదే టైప్ లెండి. ఒకవేళ ఘటోత్కచుడైతే మాత్రం నాకు అలాంటి కేరెక్టర్ ఉండకూడదని రూలేమైనా ఉందా అండీ?ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-5581742984248434112010-01-22T20:03:01.385+05:302010-01-22T20:03:01.385+05:30ఒహో మా సెగట్రీ గారా...
స్వాగతం.. సుస్వాగతం..మాకు ఇ...ఒహో మా సెగట్రీ గారా...
స్వాగతం.. సుస్వాగతం..మాకు ఇక పండగే పండగ... :)

అయినా మాయాశశిరేఖ అని పేరు పెట్టారు..
మాయా శశిరేఖ నిజానికి ఘటోత్కచుడు కదా.. :P :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-53706982813050032822010-01-22T19:59:04.884+05:302010-01-22T19:59:04.884+05:30nice discussion.............nice discussion.............Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-81352537801748815322010-01-22T19:50:03.472+05:302010-01-22T19:50:03.472+05:30సౌమ్యగారు మీరు వ్రాసిన టపా దానికి వచ్చిన వ్యాఖ్యల ...సౌమ్యగారు మీరు వ్రాసిన టపా దానికి వచ్చిన వ్యాఖ్యల వలన నాకు ఇష్టమైన పాటల్లో ఒకటైన దీని సారం మరింతగా తెలిసింది.Thank Q!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-82503525768630945892010-01-22T19:25:39.165+05:302010-01-22T19:25:39.165+05:30ఒక అధ్భుతమైన పాటని గుర్తుచేసారు.ఒక అధ్భుతమైన పాటని గుర్తుచేసారు.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-86010165242308893572010-01-22T18:24:49.809+05:302010-01-22T18:24:49.809+05:30'మేడలోనే అలపైడి బొమ్మ, నీడనే చిలకమ్మ...కొండలే ...'మేడలోనే అలపైడి బొమ్మ, నీడనే చిలకమ్మ...కొండలే రగిలే వడగాలి, నీ సిగలో పూవేనోయ్'

Sowmya, I think he's not comparing bomma or chilakamma to anyone. The song talks about taking happiness and sadness in same sense ! ( kudi, edamaina okate ani ).

So, medalo unde paidi bomma ainaa, nela meeda unde chilakamma ainaa - kondallo ragile vadagaali, bomma ki ainaa, chilakamma ki ainaa sigalo puvve ! ( ante rentiki(bomma ki, chilakamma ki) samaanam gaa taakutundi ani ) anipistondi naakaite.

sorry for typing in tenglish.next time will try not to.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-25221009097008857392010-01-22T18:10:00.220+05:302010-01-22T18:10:00.220+05:30కరెక్ట్ గా చెప్పారు రవి, అందుకే నాకు 'అర్థమయిన...కరెక్ట్ గా చెప్పారు రవి, అందుకే నాకు 'అర్థమయినట్టే' ఉంది అన్నాను...అంటే పూర్తిగా త్రుప్తి చెందేలా అర్థం దొరకలేదన్నమాటఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-16789504784496503822010-01-22T17:35:43.064+05:302010-01-22T17:35:43.064+05:30సౌమ్య గారు,
సాధారణంగా తత్వాల్లో చిలకని ఆత్మకి సంక...సౌమ్య గారు,
సాధారణంగా తత్వాల్లో చిలకని ఆత్మకి సంకేతంగా వాడతారు. నాకు మాత్రం ఇంకా నిగూఢార్థం దాగి ఉందనిపిస్తోంది.Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-3437481430283771262010-01-22T15:02:47.303+05:302010-01-22T15:02:47.303+05:30@బద్రి
నేనిప్పుడు మీకు తెచ్చి ఇవ్వలేను ఆ పాటని కా...@బద్రి
నేనిప్పుడు మీకు తెచ్చి ఇవ్వలేను ఆ పాటని కావాలంటే ఇక్కడ వినండి

http://www.musicindiaonline.com/p/x/N4Q_MrI9yd.As1NMvHdW/ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-8010692050796034702010-01-22T15:01:34.189+05:302010-01-22T15:01:34.189+05:30@చందమామ
హ హ హ....నెనర్లు :)
మీ బ్లాగు అంటే నాకు చ...@చందమామ
హ హ హ....నెనర్లు :)
మీ బ్లాగు అంటే నాకు చాలా ఇష్టం.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-78774726300401907892010-01-22T15:01:10.237+05:302010-01-22T15:01:10.237+05:30thanks for your explanation vivek ! that sounds me...thanks for your explanation vivek ! that sounds meaningful.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-86290513735974317422010-01-22T15:00:54.081+05:302010-01-22T15:00:54.081+05:30@మానస సంచరరే
ఈ విశ్లేషణ ఇచ్చినందుకు చాలా చాల ధన్యద...@మానస సంచరరే
ఈ విశ్లేషణ ఇచ్చినందుకు చాలా చాల ధన్యదాలాండీ. వేటూరిగారి విశ్లేషణ నేను వినలేదు. మీ ద్వారా తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు భావం బాగా బోధపడినట్టే ఉంది....అంటే ఇంకా నట్టే ఉంది, పూర్తిగా లేదు. ఏది ఏమైనా ఇది అంత సులువుగా అర్థమయే పాట కాదు కదా. ఆలోచించి చూస్తే వేటూరి గారు ఇచ్చిన విశ్లేషణ బాగ అన్వయమవుతున్నట్టే ఉంది.

అవునవును తానే మారెనా నమ్మే మారెనా అని మేము కూడా అయ్యేవాళ్ళం.బాగా గుర్తు చేసారు thanks !ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-17612491183035228902010-01-22T14:51:50.151+05:302010-01-22T14:51:50.151+05:30విజయభారతిగారు మీ విశ్లేషణ బాగుంది. ఇలా మనకి మనమే భ...విజయభారతిగారు మీ విశ్లేషణ బాగుంది. ఇలా మనకి మనమే భావం ఇదేమో అదేమో అనుకోవడమే కాని సరిగ్గా ఇది అని తెలియదు కదా.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-53188850391646100502010-01-22T14:48:52.007+05:302010-01-22T14:48:52.007+05:30శ్రీనివాస్ గారు భలే కనిపెట్టరండీ, నేను చూసుకోనేలేద...శ్రీనివాస్ గారు భలే కనిపెట్టరండీ, నేను చూసుకోనేలేదండీ ఆయ్,మీకు ధన్యవాదాలండీఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-71389900062459073632010-01-22T14:45:44.974+05:302010-01-22T14:45:44.974+05:30నా mp3 player లొ ఈ songs copy చెయ్యలే ఇంకా :(
పొద...నా mp3 player లొ ఈ songs copy చెయ్యలే ఇంకా :(

పొద్దున్నే ఈ పాట గుర్తు చేశారు, hum చేస్తానె వున్నా.. mp3 player లో వుండుంటె repeat పెట్టేసుకునెటొడిని.. ఇప్పుడు పక్కనోల్లని హింసిస్తున్నా !!!నేనుhttps://www.blogger.com/profile/10243458381887366733noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-23915415036818343812010-01-22T14:24:42.316+05:302010-01-22T14:24:42.316+05:30"మళ్ళీ మళ్ళీ కూడా తెలుగు వింటూ,తెలుగు మాట్లాడ..."మళ్ళీ మళ్ళీ కూడా తెలుగు వింటూ,తెలుగు మాట్లాడుతూ, తెలుగు చదువుతూ, తెలుగన్నం తింటూ, తెలుగు నిద్రపోయే తెలుగింటమ్మాయిగానే పుట్టాలి పుట్టాలి పుట్టాలి ట్టాలి ట్టాలి లి అని మనసారా కోరుకుంటున్నాను."

పాట అర్థం కాకున్నా ఫర్వాలేదు. తెలుగు వీరనారిలా మీ ట్టా ట్టా ట్టా ప్రయోగం చాలా బాగుంది.kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-53628511527383115012010-01-22T14:23:34.116+05:302010-01-22T14:23:34.116+05:30ఈ పాటని ఎమన్నా అంటే నేనూరుకున్నా వేటూరి గారు ఊరుకో...ఈ పాటని ఎమన్నా అంటే నేనూరుకున్నా వేటూరి గారు ఊరుకోరు. ఆయన ఒకసారి పాట పాటలని పొగుడుతూ ఈ పాత గురించి ప్రత్యేకించి ఈ లైన్ గురించి చెప్పారు. గుర్తున్నది చెప్తున్నాను

"చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్, లాహిరి నడిసంద్రంలోనా లంగరుతో పనిలేదోయ్"
చందమామ మసకేసిపోవడమంటే జాలర బాష లో తుఫాను రావాడమని అర్థం ట. తుఫాను వచ్చేప్పటికి పడవ నడి సంద్రం లో ఉంటె, లంగరు ఉన్నా ఉపయోగామేంటి అని. దేవదాసు పరిస్థితి అద్భుతంగా వర్ణించారని వేటూరి గారు చెప్పినట్టు గుర్తు.

నాకు దేవదాసు సినిమా మాటలన్న, పాటలన్నా తెగ ఇష్టం. దేవదాసు పాత్ర వేదన కి పరాకాష్ట, అతనికి ఆ వేదన కూడా హాయి అనిపించే స్థితి అనిపిస్తుంది.

ఇందులో ఇంకో పాట గురించి కూడా మేము చర్చిన్చుకునేవాళ్ళం.

తానె మారేనా , నమ్మే మారేనా -- అక్కడ నమ్మే లేక గునమ్మే నా ??
అని స్పష్టంగా తెలియదు. రెంటికీ అర్థం కుదురుతుంది.

ఏమైనా భలే పాటని గుర్తు చేసారు . నెనర్లుమానస సంచరhttp://maanasasanchara.blogspot.com/noreply@blogger.com