tag:blogger.com,1999:blog-4611097177194141561.post5408271922348134347..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: నేను పులిని చూసానోచ్ చ్చ్ చ్చ్ఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-20812101820675867292013-05-09T12:07:24.954+05:302013-05-09T12:07:24.954+05:30సౌమ్య గారూ, చిన్న మాట
తెలుగు భాషను అజంత భాష అంటార...సౌమ్య గారూ, చిన్న మాట

తెలుగు భాషను అజంత భాష అంటారు, అంటే తెల్గులోని పదాలన్నీ అచ్చుతోనే అంతమవుతాయి, ఉదాహరణకి పాలు, నీళ్ళు, వెన్న, మజ్జిగ, అన్న, అక్క ఇలాగనమాట. పాల్, నీళ్ అనేలా పదాలు తెలుగులో లేవు. అలాగే ఇటాలియన్ భాషలోకూడా పదాలన్నీ అచ్చుతోనే అంతమవుతాయి. కనుక తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు.
హిందీలో చూడండీ, భాయ్, బెహన్, రాం అని అచ్చులుకాకుండా పదాలు హల్లులతోనే అంతమయ్యేయి గమనించేరా. అదీ భోగట్టా.శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మhttps://www.blogger.com/profile/12855865595254954358noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-92107593449869344342013-04-10T12:11:28.482+05:302013-04-10T12:11:28.482+05:30హహ లక్షణ్ గారూ....నేనూ అదే అనుకుంటున్నాను కొత్త పో...హహ లక్షణ్ గారూ....నేనూ అదే అనుకుంటున్నాను కొత్త పోస్ట్ వేసి చాలారోజులయ్యిందని :))
ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-33763816335538915782013-04-09T20:17:52.405+05:302013-04-09T20:17:52.405+05:30నిద్ర లేచాను అన్నారు, మీరూ నాలాగే నిద్దరోతున్నారు ...నిద్ర లేచాను అన్నారు, మీరూ నాలాగే నిద్దరోతున్నారు శశిరేఖ గారూ!!! చక్కని మీ టపాలని చదువుదామని చాలా యెదురు చూస్తున్నాను. మధురవాణి గారూ, పద్మార్పిత గారూ కవితలు, భక్తీ పారవశ్యం లో పడ్డారు, మంచి సరదా హాస్య కబుర్ల కోసం కొత్తావకాయ గారు, మీరూ మిగిలారు.

యెంత పులి కనిపించి బిగిసిపోతే మాత్రం స్వేచ్చగా తిరిగే పులి ఫోటో మాకందరికీ చూపించకుండా కేవలం చదవటం లోనేముగించారు. lakshmana kumar malladihttps://www.blogger.com/profile/06586466660003573419noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-4346888224781157232013-01-18T20:24:53.624+05:302013-01-18T20:24:53.624+05:30మొత్తానికి పులి మిమ్మల్ని ఏమి చేయలేదు కదా ! పులి గ...మొత్తానికి పులి మిమ్మల్ని ఏమి చేయలేదు కదా ! పులి గురించి ఇంతకు ముందు "అన్వేషణ " సినిమాలో , బాలివుడ్ లో "కాల్" అనే సినిమాలో బాగా విశ్లేషించి చెప్పారు. అట్లాగే మీ సరస్కా లోని పులి గురించి ముచ్చట కూడా చాల బాగుంది ..ఆ పులి ని ఫోటో తీస్తే బ్లాగు లో పెడితే బాగున్ను అండి! మొత్తానికి మీ పులి పోస్టు ఆసక్తిదాయకంగా ఉంది.
నవజీవన్ https://www.blogger.com/profile/09211800933533714597noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-79471993956708582052013-01-14T13:55:07.724+05:302013-01-14T13:55:07.724+05:30మన విజయనగరం పరువుని నిలబెట్టారు. ఆన్నట్టు నేనూ పుల...మన విజయనగరం పరువుని నిలబెట్టారు. ఆన్నట్టు నేనూ పులిని చూసాను. జూలో.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-55941249817514530902013-01-03T09:00:33.394+05:302013-01-03T09:00:33.394+05:30అమ్మో పులి... చలికాలంలో వణుకు పుట్టించారుగా ( వణుక...అమ్మో పులి... చలికాలంలో వణుకు పుట్టించారుగా ( వణుకు పులివల్ల )ఛాయhttps://www.blogger.com/profile/00511491399948663918noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-68415409057596369752012-12-13T03:11:27.349+05:302012-12-13T03:11:27.349+05:30పులిని ఎదురుగా చూడడమే. అదొక్కసారి వెనక్కి తిరిగితే...పులిని ఎదురుగా చూడడమే. అదొక్కసారి వెనక్కి తిరిగితే ఏమయ్యేది...ఆ క్షణంలో మీ పరిస్థితి తలచుకుంటేనే భయంగా వుంది. బాగా వ్రాశారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-50567740165058628062012-12-12T23:07:14.112+05:302012-12-12T23:07:14.112+05:30అప్పుడెప్పుడో ఒకసారి ఈనాడు ఆదివారం పుస్తకంలో నేనొక...అప్పుడెప్పుడో ఒకసారి ఈనాడు ఆదివారం పుస్తకంలో నేనొక వ్యాసం చూసాను. మీలాగే నార్త్ ఇండియాలోనే ఎదో అడవిలో ఇలాగే ఓపెన్ టాప్ జిప్సీ లో వెళ్లి దగ్గర నుంచి సింహాన్ని చూసి వచ్చిన వాళ్ళు రాసారు ఆ వ్యాసం. అది చదివినప్పుడు ఒళ్ళు జలదరించింది. వామ్మో.. వీళ్ళ ధైర్య సాహసాలు బంగారం గానూ.. ఇలాంటి హాబీలు, ధైర్యాలు ఉన్న జనాలు కూడా ఉంటారా, చాలా గొప్పోళ్ళు అని చాలా ఇదిగా అనుకున్నాను. మీ బ్లాగ్లో మొదటిసారి ఆ జిమ్ కార్బెట్ పోస్ట్ చదివినప్పుడు ఇదే గుర్తొచ్చింది. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. అలాంటి వైవిధ్యమైన హాబీలు, బోల్డంత గుండె ధైర్యం ఉన్నవాళ్ళు నాకు తెలిసిన వాళ్లలోనే ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. భలే అనిపిస్తుంది ఇప్పుడు.. :)
మీరు పులిని చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీలయ్యారో గానీ నేను మాత్రం మీ పోస్టు ఒక్కో లైనూ గుండె చిక్కబట్టుకుని చదివి చివరికొచ్చేసరికి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను.. :D
Thanks for sharing your thrilling experience with us. మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-55478020870813923452012-12-12T15:40:38.669+05:302012-12-12T15:40:38.669+05:30@ఫణి గారు
హహహ కెమేరా షేక్ అవ్వడమా..కాళ్ళు చేతులు క...@ఫణి గారు
హహహ కెమేరా షేక్ అవ్వడమా..కాళ్ళు చేతులు కదిలితేగా! :)
కరక్టేనండీ రణతంబోర్. thank you. పోస్ట్ లో కూడా కరక్ట్ చేస్తాను.

@చాతకం గారు
అద్ది..బాగా చెప్పారు. కళ్ల ఎదుట పులి కనిపిస్తుంటే కెమేరా గిమేరా జన్తా నై :)
thanks...హహహ అయితే సైన్మా తీసేద్దామా! మరి నిర్మాతో! :))

ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-85124268364326572462012-12-12T15:37:13.857+05:302012-12-12T15:37:13.857+05:30@వెన్నెల గారు
yes, very thrilling. thank you :)
@...@వెన్నెల గారు
yes, very thrilling. thank you :)

@కృష్ణప్రియగారూ
thanks :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-71694375033419731332012-12-12T15:35:42.209+05:302012-12-12T15:35:42.209+05:30@కమనీయం గారు
thank you
అమ్మ బాబోయ్..అలా దారికడ్డంగ...@కమనీయం గారు
thank you
అమ్మ బాబోయ్..అలా దారికడ్డంగా కనిపిస్తే ఎంత భయమేస్తుందో కదండీ! భలే ఉంది మీ అనుభవం. కరక్ట్...చూస్తే అడవిలోనే చూడాలి. జూలో, సర్కస్ లో పులులు నీరసంగా, బక్కచిక్కిపోయి కళావిహీనంగా ఉంటాయి.

@బులుసుగారూ
నవ్వితే నవ్వండి :)
thank you
ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-63367225562208904452012-12-12T15:32:34.095+05:302012-12-12T15:32:34.095+05:30@bonagiri గారూ
నేను కూడా life of Pi సినిమా చూసానోచ...@bonagiri గారూ
నేను కూడా life of Pi సినిమా చూసానోచ్ :)
బన్నేరుఘట్ట లో మీరు బోన్ లో ఉంటారు కదండీ. ఇక్కడ అలా కాదు. నేను, పులి కూడా స్వేచ్చగా ఉన్నాం :)

@ జయ గారూ
పులిని చాలాసార్లు చుసానండి. జూ లలో చూసాను. కానీ అడవిలో చూడ్డం ఇదే మొదటిసారి :)
ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-17614659931256606252012-12-12T15:28:46.516+05:302012-12-12T15:28:46.516+05:30@ విజయమోహన్ గారు
హహహ..ఉండండుండండి మీ కామెంటు మీ ఇం...@ విజయమోహన్ గారు
హహహ..ఉండండుండండి మీ కామెంటు మీ ఇంటికి పోస్ట్ చేస్తా :)

@ మాల గారూ
ఇంకెక్కడి పులి ఫొటో !! మనం తీసుకుంటామంటే మాత్రం అది మనకి ఫోజిస్తుందా! ;)

@ఫోటాన్
అదే మరి, ఫొటో చూపించకుండా పులిని చూపిద్దామని :))
ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-80110367237320817282012-12-12T15:26:16.586+05:302012-12-12T15:26:16.586+05:30@పద్మార్పిత గారూ
మీకు కూడా చూపించానా...హమ్మయ్య నా ...@పద్మార్పిత గారూ
మీకు కూడా చూపించానా...హమ్మయ్య నా శ్రమ ఫలించింది :) thanks

@శైలజ గారూ
thanks a ton. హహహ BGM కూడా వినిపించిందా :))
అది సరేగానీ ఈ గారు ఎక్కడ నుండొచ్చిందండోయ్ కొత్తగా?? తీసేయండి, బాలేదు :) ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-92073479618787836542012-12-12T15:23:26.754+05:302012-12-12T15:23:26.754+05:30@కిర్నా
హిహిహి సాధు జంతువులతో బోరుకొట్టి క్రూరజంతు...@కిర్నా
హిహిహి సాధు జంతువులతో బోరుకొట్టి క్రూరజంతువుని చూడాలని కంకణం కట్టుకున్నా :))
yeah quite an adventurous trip

@శ్రావ్య
thanks a lot :) ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-45068507137601894062012-12-12T15:21:38.085+05:302012-12-12T15:21:38.085+05:30@రాజ్
అవును, భలేగా అనిపించిందిలే. థియేటర్ లో పులిన...@రాజ్
అవును, భలేగా అనిపించిందిలే. థియేటర్ లో పులిని చూసావా...హహహ తెలిసిందిలే అదేం పులో! నాకు భయమేసింది ;)

పులికి ఫొటో తియ్యడమొకటి...కాళ్ళు చేతులు వణుకుతుంటేనూ :)

అవునవును మాయాశశిరేఖ నిద్ర లేచింది :)) మళ్ళీ పడుకుండిపోకుండా జాగ్రత్తపడాలి ;)

@ శ్రీకాంత్
హహహ కల కాదు..నిజంగానే చూసాను. thanks :)

ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-22588373811273305082012-12-11T20:57:05.196+05:302012-12-11T20:57:05.196+05:30
భయంతో దిమ్మతిరిగి మైండు బ్లాక్ అయితే ఇంకెక్కడ ఫొట...
భయంతో దిమ్మతిరిగి మైండు బ్లాక్ అయితే ఇంకెక్కడ ఫొటో అండీ?
కథ,స్రీన్ ప్లే, దర్శకత్వం బాగుంది, సైన్మా తీయటమే తరువాయి :)
ఆ విజయ మోహన్ గారి కామెంటు ఇంటి పులి చూస్తే మీదపడి నమిలెయ్యదూ ?
చాతకంhttps://www.blogger.com/profile/13474251818830946832noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-33040101623058230702012-12-11T12:59:30.957+05:302012-12-11T12:59:30.957+05:30పులిని చూసేసరికి కెమెరా షేక్ అయిందా? సరదాకే లెండి....పులిని చూసేసరికి కెమెరా షేక్ అయిందా? సరదాకే లెండి. లైవ్ లో పులిని ఫొటో తీయడం కష్టమే. నైస్ ఎక్స్ పీరియెన్స్. అన్నట్టు... రణతంబోర్ అనుకుంటా... ఒక్కసారి చెక్ చేయండి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-538619019280733482012-12-11T09:26:04.630+05:302012-12-11T09:26:04.630+05:30సౌమ్య,
:) చాలా బాగుంది. కళ్ళకి కట్టినట్టు రాశారు....సౌమ్య,

:) చాలా బాగుంది. కళ్ళకి కట్టినట్టు రాశారు..
@ చిలమకూరు విజయ మోహన్ గారు,
LOLకృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-57947289355746523512012-12-11T01:59:05.955+05:302012-12-11T01:59:05.955+05:30Thrilling soumya gaaru! Thrilling soumya gaaru! జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-23050664603917307982012-12-10T19:58:40.138+05:302012-12-10T19:58:40.138+05:30>>> నేనంటే నేనే....భారతవీరకుమారిని నేనే,
...>>> నేనంటే నేనే....భారతవీరకుమారిని నేనే,

కి కి కి కి...........దహా.

ఫోటోలు బాగున్నాయి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-47076287328527866882012-12-10T19:01:41.166+05:302012-12-10T19:01:41.166+05:30
మీ బ్లాగు,ఫొటోలు బాగున్నవి.చాలాకాలం కిందట అ...

మీ బ్లాగు,ఫొటోలు బాగున్నవి.చాలాకాలం కిందట అనుభవం.నా చిన్నప్పుడు మా నాన్నగారు రంపచోడవరంలో కొన్నాళ్ళు పనిచేసారు.అక్కడ కొన్ని క్వార్టర్సు, గిరిజనుల గుడిసెలు కొన్ని మాత్రం ఉండేవి.అడవి దట్టంగాఉండేది.పులులు ,ఇతర అడవి జంతువులు ఇప్పటికన్నా ఎక్కువ ఉండేవి.5,6,బళ్ళు కలిసి ( పులులభయంవలన) వెళ్ళేవి.ఒకసారి అలా వెళ్ళుతూ ఉంటే --- లేతవెన్నెలలో ,మట్టి దారికి అద్దంగా పడుకునిఉంది.-- ఒక పెద్దపులి.20 అడుగులదూరం నుంచి చూసాము. బళ్ళవాళ్ళు ముందే తెచ్చుకున్న డబ్బాలు,డొక్కులతో పెద్దగొడవ చేసారు.కాస్సేపటికి పెద్దపులి మెల్లగా లేచి దారిపక్క అడవిలోకి దర్జాగా నడుస్తూ వెళ్ళిపోయింది.నేను,మా అక్కయ్య పొద్దుట పక్కనేఉన్న వాగు దగ్గరికి వెళ్ళి ఆడుకొనేవాళ్ళం.సాయంత్రం మాత్రం ఎక్కడికీ కదల నిచ్చేవాళ్ళు కాదు.రాత్రులు అప్పుడప్పుడు దూరంగా పులి గర్జనలు వినిపిస్తూ ఉండేవి.మా క్వార్టర్సు దగ్గరలో లేళ్ళు పరిగెత్తుతూ ముచ్చటగా కనిపించేవి.పులినిగాని.ఇతర అడవి జంతువుల్నిగాని చూస్తే అడవిలోనే చూడాలిగాని సర్కస్ లోను ,జూ లోను కాదు. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-88982496090787019022012-12-10T18:44:44.010+05:302012-12-10T18:44:44.010+05:30భలే ఉంది, మీ అనుభవం. పులిని ముందునుంచి చూడలేదా?:) ...భలే ఉంది, మీ అనుభవం. పులిని ముందునుంచి చూడలేదా?:) నేను కేరళలో చూసాను. కాకపోతే మేము బోనులో ఉన్నాము...అది హాయిగా తిరుగుతోంది:))))జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-89199063547975558792012-12-10T18:26:41.937+05:302012-12-10T18:26:41.937+05:30నేను కూడ నిన్న పులిని చూసానోచ్.
లైఫ్ ఆఫ్ పై సినిమా...నేను కూడ నిన్న పులిని చూసానోచ్.
లైఫ్ ఆఫ్ పై సినిమాలో!

ఇంతకుముందు బన్నేర్ ఘట్ట జూ లో చూసాను.
జునాఘడ్ వద్ద గిర్ సాంక్చురీలో సింహాలని కూడ చూసాను.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-56088349846790806362012-12-10T18:12:55.720+05:302012-12-10T18:12:55.720+05:30పులి ఫోటో లేకుండా, పులి టైటిల్ వాడారు.. :(
బాగుంద...పులి ఫోటో లేకుండా, పులి టైటిల్ వాడారు.. :(
బాగుంది, చదువుతుంటే అక్కడ నేనే వున్నానేమో అన్న భావన కలిగించారు :)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.com