tag:blogger.com,1999:blog-4611097177194141561.post5491804849922388038..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: సహాయం చెయ్యండి...ప్లీజ్! (updated)ఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-73848820949615967502011-10-21T15:26:08.142+05:302011-10-21T15:26:08.142+05:30How is the Kid now madam? Is there any progress?How is the Kid now madam? Is there any progress?గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-28048933116165868712011-09-12T12:46:24.232+05:302011-09-12T12:46:24.232+05:30@ gora
అవును ఆ అమ్మాయే! మంచి మనసుతో సహయం చేస్తున్...@ gora
అవును ఆ అమ్మాయే! మంచి మనసుతో సహయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు! మీకు తెలిసినవాళ్లందరికీ చెప్పండి. Thank you!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-51963133828473781142011-09-12T12:44:43.324+05:302011-09-12T12:44:43.324+05:30సుధీర గారు
ఫేస్బుక్ లో పెట్టామండీ....నాకుతెలిసినవా...సుధీర గారు
ఫేస్బుక్ లో పెట్టామండీ....నాకుతెలిసినవాళ్ళందరికి మైల్స్ కూడా ఇస్తున్నాను. మీరు మంచి మనసుతో ముందుకి వచ్చారు...చాలా సతోషం. చాలా చాలా thanks.

మీరు HCU నా? ఏ బేచ్? ఏ dept?ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-55760195863312348092011-09-12T12:37:40.385+05:302011-09-12T12:37:40.385+05:30sowmya garu..
nenu kuda hcu andi.. babuki twaraga ...sowmya garu..
nenu kuda hcu andi.. babuki twaraga baagavvalani nenu korukuntunna..
chethanaina help thappakundaa chesthamu.. padmaja anthropology ante 2006-2008 MA batch ammayena andi.. thanaithe naku thelusu, nenu naaku thelisina vallandariki message pamputhanu...gorahttps://www.blogger.com/profile/07115236364429704500noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-45279262249745261062011-09-06T19:05:56.185+05:302011-09-06T19:05:56.185+05:30సౌమ్య గారూ ,కొన్ని పాపులర్ బ్లాగ్స్ లో కూడా ఈ విషయ...సౌమ్య గారూ ,కొన్ని పాపులర్ బ్లాగ్స్ లో కూడా ఈ విషయాన్ని వచ్చేలా చేయండి.అట్లాగే మన hcu గ్రూప్స్ ఫేస్ బుక్ లో.... అట్లా వుంటే అక్కడ కూడా ప్రయత్నించండి.టైం చాలా తక్కువగా వుంది కదా .నాకు వీలయింది నేను చేయడానికి ప్రయత్నిస్తున్నా .అల్ ది బెస్ట్ .గోదారి సుధీరhttps://www.blogger.com/profile/08109839292797831947noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-15090485265725945562011-09-06T19:05:19.682+05:302011-09-06T19:05:19.682+05:30సౌమ్య గారూ ,కొన్ని పాపులర్ బ్లాగ్స్ లో కూడా ఈ విషయ...సౌమ్య గారూ ,కొన్ని పాపులర్ బ్లాగ్స్ లో కూడా ఈ విషయాన్ని వచ్చేలా చేయండి.అట్లాగే మన hcu గ్రూప్స్ ఫేస్ బుక్ లో.... అట్లా వుంటే అక్కడ కూడా ప్రయత్నించండి.టైం చాలా తక్కువగా వుంది కదా .నాకు వీలయింది నేను చేయడానికి ప్రయత్నిస్తున్నా .అల్ ది బెస్ట్ .గోదారి సుధీరhttps://www.blogger.com/profile/08109839292797831947noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-80999564290160481792011-09-05T13:28:19.311+05:302011-09-05T13:28:19.311+05:30ఛాయ, శిశిర, గీతాచార్య గార్లకు
మనఃపూర్వక ధన్యవాదముల...ఛాయ, శిశిర, గీతాచార్య గార్లకు
మనఃపూర్వక ధన్యవాదములు!

@గీతాచార్య
అవన్నీ ఈ లింక్ లో ఉన్నాయి.

http://www.help-prateek.blogspot.com/

ఈ లింక్ బ్లాగులో ఇచ్చాను.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-34799394315388664432011-09-05T09:52:26.539+05:302011-09-05T09:52:26.539+05:30Thanks a lot for the concern shown by you. నాకు తె...Thanks a lot for the concern shown by you. నాకు తెలిసినంతలో ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కామెంట్లో మీరిచ్చిన ఎడ్రసు, ఎకౌంటు నమ్బర్లని బ్లాగు టపాలోనే పెడితే బాగుంటుందేమో?

And if the efforts are sincere, nothing comes in the way, and if ever they come, can be over come easily. All the best for the kid, and GOD must bless him.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-86148836882170030932011-09-05T01:05:12.917+05:302011-09-05T01:05:12.917+05:30ఒక మంచి ఉద్దేశ్యంతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం తప్ప...ఒక మంచి ఉద్దేశ్యంతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం తప్పక సఫలీకృతమవుతుంది. అందరి సహాయ సహకారాలతోనూ బాబు తప్పక కోలుకుంటాడు. నా వంతు ప్రయత్నం నేనూ చేస్తాను.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-30998486593440048892011-09-04T23:15:05.696+05:302011-09-04T23:15:05.696+05:30మంచి చెయ్యాల్నుకొనే వారికి దేవుని సాయం ఉంటుంది. నే...మంచి చెయ్యాల్నుకొనే వారికి దేవుని సాయం ఉంటుంది. నేను తెలిసినవారికి చెపుతాను మరి..ఛాయhttps://www.blogger.com/profile/00511491399948663918noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-55800121057673492382011-09-04T16:09:42.537+05:302011-09-04T16:09:42.537+05:30@కొత్తావకాయ
Thanks a lot!@కొత్తావకాయ
Thanks a lot!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-56759344118738274342011-09-04T12:03:08.209+05:302011-09-04T12:03:08.209+05:30Will try to help. I appreciate u for bringing this...Will try to help. I appreciate u for bringing this issue to everyone's notice.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-44796525670384400692011-09-02T14:29:06.284+05:302011-09-02T14:29:06.284+05:30రాఘవేంద్ర రావు గారు
ధన్యవాదములు. మంచి మనసుతో ముందు...రాఘవేంద్ర రావు గారు
ధన్యవాదములు. మంచి మనసుతో ముందుకి వచ్చినందుకు కృతజ్ఞతలు.
మీరు ఈ కింద ఇచ్చిన అకౌంట్ కి డబ్బుని transfer చెయ్యొచ్చు.

A/C Number : 00501050219043
A/C Holder : T L V Pavan Kumar
First name : Tanikella
Last name : Lakshmi Venkata Pavan Kumar
Bank : HDFC Bank
Branch : DWARAKANAGAR (Vizag)
IFSC Code : HDFC0000050

లేదా

ఈ కింద ఇచ్చిన పేరు మీద DD పంపవచ్చు.

Name: Prateek T V

Address:

C/o Dr. Biju George, M.D, D.M, Associate Professor,

Dept of Clinical Haematology,
CMC, Vellore, Tamil Nadu, India

మీ సహాయానికి ముందస్తు కృతజ్ఞతలు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-33797902886096431532011-09-02T14:22:02.426+05:302011-09-02T14:22:02.426+05:30రావు గారూ
మీ వంటి సహృదయుల ఆశీర్వాదబలం...బాబు బతికి...రావు గారూ
మీ వంటి సహృదయుల ఆశీర్వాదబలం...బాబు బతికితే అంతే చాలు. ధన్యవాదములు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-61639703987193063612011-09-01T22:14:40.270+05:302011-09-01T22:14:40.270+05:30సహృదయతతో చేసే మీ యీ కార్యక్రమం సత్ఫలితాన్ని యిస్తు...సహృదయతతో చేసే మీ యీ కార్యక్రమం సత్ఫలితాన్ని యిస్తుందని ఆకాంక్షిస్తున్నాను . విషయం తెలిసి హృదయం ద్రవించింది. ప్రతీక్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా .భగవంతుని వేడుకొంటున్నా. డబ్బు బంపడానికి ఈజీ వే వుంటే చెప్పండి. ...శ్రేయోభిలాషి నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాంబరం)కనకాంబరంhttps://www.blogger.com/profile/17551642954606839099noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-82347630095152231112011-09-01T15:32:24.133+05:302011-09-01T15:32:24.133+05:30మంచి ఉద్దేశ్యంతో చేసిన మీ అభ్యర్థన వలన ఆ బాబు తప్ప...మంచి ఉద్దేశ్యంతో చేసిన మీ అభ్యర్థన వలన ఆ బాబు తప్పక ఆరోగ్యవంతుడవుతాడు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

శిరాకదంబం వెబ్ పత్రికSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.com