tag:blogger.com,1999:blog-4611097177194141561.post6922270583377764496..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: సా..రీ...గా...మా..పాఆఆఆఆఆఆఅ....ఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-6381833534688859912012-06-27T22:42:26.116+05:302012-06-27T22:42:26.116+05:30శ్రీ సౌమ్యగారికి
నమస్సులతో,
మీరు “అచ్చతెలుగు పదాల...శ్రీ సౌమ్యగారికి
నమస్సులతో,

మీరు “అచ్చతెలుగు పదాలు” అని వ్రాసిన వ్యాసాన్ని, ఈ అధునాతన విజయనగరం సంగీత కళాశాల జ్ఞాపకాలను, ప్రసక్తానుప్రసక్తంగా మీరు వ్రాసిన వ్యాసాలు మఱికొన్నింటిని చదివి చాలా ఆనందించాను. విజయనగరం సంగీత కళాశాలలో చదువుకొన్న విద్యార్థులు, బోధించిన ఉపాధ్యాయులు, పాలకవర్గ సభ్యులు, శ్రీ ఘంటసాల గారి కుటుంబం, అక్కడి సెమినార్లలో పాల్గొన్నప్పుడు కలిసిన విద్వాంసులు, కవులు - జ్ఞాపకానికి వచ్చి ఎంతో సంతోషం కలిగింది.

మీ రచనలలో ఒక తెలుగుతనంతో నిండిన ఆత్మీయత, నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయి. అందుకు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు.

క్రీస్తుశకం 16-వ శతాబ్దంలో ఒకనాడు నన్నయగారు వద్దనుకొన్న అచ్చతెలుగు ఉద్యమం తెలుగులో పుట్టి - పూర్తిగా విఫలమైపోయింది. మీరు పేర్కొన్న పదాలలోనూ అనేకం “అచ్చ”తెలుగు లేదా “ద్రావిడ”పదాలు కావు. “ప్రొద్దు” అన్నది సంస్కృతంలోని “బ్రధ్న” శబ్దభవం. తల్లి మనికి కంటె పిల్ల ఉనికి నచ్చితే – అది కేవలం మీ వ్యక్తిగతమైన అభిమానం. కన్నడ కావ్యాలలో “శుభోదయం” 12-వ శతాబ్ది నాటికే రూఢమై ఉన్నది. “మేలిపొద్దు” (లు ఎందుకు?) చక్కటి పదబంధం. అది శుభోదయం కంటె మీకు ఎక్కువగా నచ్చడం కేవలం మీ అభిరుచివిశేషం మాత్రమే.

సంస్కృతం “పరాయి” అని; ద్రావిడభాషలు “మనవి” అన్న ఆలోచన బిషప్ కాల్డ్వెల్ కల్పించినంత దాకా మన తెలుగువారికి రాలేదు. ఆయన ప్రతిపాదించినంత మాత్రాన అది శాశ్వతసత్యం కానక్కరనూ లేదు. “ద్రవిడభాష నుంచి ఆర్యభాషను వేరుచెయ్యడం” వల్ల తమిళులు సాధించినదేమీ లేదు. తమిళ భాష సంస్కృతానికి దూరంగా బ్రతకాలనుకొని – విస్తృతమైన ఆ భాషాసాహిత్యాల ప్రభావానికి సుదూరంగా ఉంటూ ఎంత కోల్పోయిందో - శతాబ్దాల తరబడి వారి శూన్యసాహిత్యమే చెబుతుంది. పంచకావ్యాలలోనే దేశీయత కలిగిన శిలప్పదిగారం, మణిమేగలై లను నిలుపుకొని; సంస్కృతప్రభావం కలిగిన వలయాపతి, కుండలకేశి, జీవకచింతామణి కావ్యాలను వద్దనుకొన్నారు. ఆ నష్టం ఎవరిది? వాళ్ళకు వెయ్యేళ్ళ తర్వాత పుడితే ఏమి? తెలుగులో ప్రతి యాభైయేళ్ళకూ ఒక మహాకవి, ఒక యుగపురుషుడు ఉండగా – సుమారు ఒక వేయి సంవత్సరాలు వాళ్ళు ఏ ప్రభావశీలి రచనా లేకుండానే నిష్కామంగా లఘురచనలతో కాలం గడపవలసి వచ్చింది.

వ్యవహారంలో కాని; శిష్టసాహిత్యంలో కాని – ఏది సారవంతమో, ఏది విశ్వతోముఖమో – ఆ ప్రయోగం వాడుకలో నిలుస్తుంది. వ్యక్తుల ఉద్యమాలు, వైయక్తిక ఉద్యమాలు భాషను ఎక్కువ కాలం ప్రభావితం చేయవనేది చారిత్రిక సత్యం. ఒకవేళ చేసివుంటే ఆ భాషకు అపకారమే జరుగుతుంది కాని లాభం చేకూరదు. వేఱొక ఇంటిపేరు కలిగిన వధువు వివాహం అయిన తర్వాత మనయింటికి వచ్చి మనలో కలిసిపోయి, మనందరి అభిమానాన్నీ చూరగొన్నట్లే - సంస్కృతం నుంచి వచ్చి మనదైన తెలుగు పదం కూడా మనకు అంతే ఆదరణీయం.

మీరు ఢిల్లీలో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషం కలిగింది. నేనూ ఇక్కడే ఉంటూ భాషాభిమానంతో కొంత కృషిచేస్తున్నందువల్ల – అభినందనపూర్వకంగా వ్రాయాలనిపించింది.

సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావుఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-68181737120560232412012-05-02T11:23:21.452+05:302012-05-02T11:23:21.452+05:30@ శశికళ గారూ
thanks...నేర్చుకుంటానండీ :))
@ నారాయ...@ శశికళ గారూ
thanks...నేర్చుకుంటానండీ :))

@ నారాయణ స్వామి గారూ
అబ్బే లేదండీ...నాకు తెలిసీ ఆ కుర్రాడు సంగీతం మానేసుంటాడు :))
తప్పక నేర్చుకోండి...సంగీతం ఏ వయసులో నేర్చుకున్నా పొందాల్సిన ఆనందం పొంది తీరుతాము.

స రి గ మ అని వరుసగా నేర్చుకుంటేనే పోను పోను స కి మధ్యలో రి వదిలేసి గ ని శృతిలో అనగలుగుతాము. అందుకే మాయామాళవగౌళ తో మొదలెడతారనుకుంటా!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-30772366088438540092012-05-02T11:19:53.042+05:302012-05-02T11:19:53.042+05:30@ తృష్ణ గారూ
సేమ్ పించ్...నాలాగే అన్నమాట. అవును చే...@ తృష్ణ గారూ
సేమ్ పించ్...నాలాగే అన్నమాట. అవును చేతిలో ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు :)
పోనీలెండి మీ అమ్మాయికి నేర్పిస్తున్నారుగా...చాలా సంతోషం!

@ శివరంజని
నువ్వు చిన్నపిల్లవని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటునావు :))
విజయనగరం జిల్లాయే తల్లీ. ఊరు కూడా ఉంది. జిల్ల హెడ్ క్వార్టర్స్ పేరు కూడా విజనగరమే...అదే మా ఊరు. :))ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-62409191467269879742012-05-02T11:16:19.240+05:302012-05-02T11:16:19.240+05:30@ పప్పుసారూ
అవును, అలాంటి కళాశాలలో అడుగుపెట్టడమే ఓ...@ పప్పుసారూ
అవును, అలాంటి కళాశాలలో అడుగుపెట్టడమే ఓ వరం! :)

@ వరూధిని గారూ
అవునండీ, మొదలెట్టాలి..త్వరలో!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-88138175857632236392012-05-01T17:23:12.012+05:302012-05-01T17:23:12.012+05:30@ అప్పు
నువ్వు కూడా వయొలిన్ నేర్చుకున్నావా?? మరి ...@ అప్పు
నువ్వు కూడా వయొలిన్ నేర్చుకున్నావా?? మరి చెప్పావు కాదేం. అయితే ఈసారి హైదరాబాదులో మనవాళ్ళందరికీ మనిద్దరి వయొలిన్ వినిపిద్దాం ఏం :))

@సంఘమిత్ర గారూ
ధన్యవాదములు! నా కోసం ప్రార్థిచినందుకు thanks. ఇంకా చాలా విశేషాలున్నాయండీ. మళ్ళీ రాస్తాను.

@చాణక్య
thanks! కదా అసలు మన ఊరు, సంగీత కాలేజీ అవన్నీ తలుచుకుంటేనే ఏదో శక్తి ఆవహిస్తుంది కదా! మనం అదృష్టవంతులం కదూ! :))ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-15632026617190034192012-05-01T17:19:48.670+05:302012-05-01T17:19:48.670+05:30@ సుజాత గారూ
భలే చెప్పారండీ...ఇప్పుడలాగే వెక్కిరిస...@ సుజాత గారూ
భలే చెప్పారండీ...ఇప్పుడలాగే వెక్కిరిస్తోంది కాలం నన్ను :(

@ఫణీంద్ర గారూ
హహహ మహారాణి ని కాదుగానీ ఆ రాజ్యంలో ఒకర్తిని :))

@ రాజ్
ఆయ్ నేను కూడా కొన్నాళ్ళు ఫ్లూట్ తో కుస్తీపడ్డాను. వయొలిన్ ఎలాగూ పోయింది కదా అని వేణువులు కొనుక్కుని ఊదడం మొదలెట్టాను. నా సొంతం గా ప్రారంభించాను. బాగానే వచ్చింది. నేను మొట్టమొదట వాయించినది ఏమిటో తెలుసా?? జనగణమణ...అంతే జైహింద్ కొట్టేసాను అప్పుడే :)))ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-37337795009648891342012-04-30T20:04:20.043+05:302012-04-30T20:04:20.043+05:30@ ఉష గారూ
హహహ్హ మొదలెడదాం....సందేహమేల! ఎప్పుడో చెప...@ ఉష గారూ
హహహ్హ మొదలెడదాం....సందేహమేల! ఎప్పుడో చెప్పండి సాధన మొదలెట్టేద్దాం :)
ఇప్పుడు నా పరిస్థితీ సినిమా పాటల దగ్గరకే వచ్చేసిందిలెండి...గమకాలు అవీ పలకడం కష్టమౌతోంది కూడాను :))

వావ్..కలాం గారి వీణాసాధన వినేవారా...భలే! హాయిగా ఉండి ఉంటుంది కదండీ మీకు!

@ కొత్తావకాయ్
అవును, పసుపు రంగే బావుంది. అన్నట్టు మన స్కూలులో పాటల పోటీలు గుర్తున్నాయా నీకు? ఒకసారి రామసుధకి మొదటి బహుమతి, నాకు రెండు, నీకు మూడో/నాలుగో వచ్చినట్టున్నాయి కదూ!

@ బులుసుగారూ
హహహ మరే అంత మాటే :))
అబ్బెబ్బే మిమ్మల్ని ఆట్టే ఇబ్బంది పెట్టను ఢిల్లీ వస్తే.....ఒక్క పది, ఢెభై పాటలు మాత్రం పాడతాను :Dఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-9439741767914276132012-04-30T19:58:17.801+05:302012-04-30T19:58:17.801+05:30@సన్నజాజి
ధన్యావాదములు! నాకూ అచ్చు ఇదే టాన్సల్స్ స...@సన్నజాజి
ధన్యావాదములు! నాకూ అచ్చు ఇదే టాన్సల్స్ సమస్య ఉండేది. జలుబు దానితో శ్రద్ధ లేకపోవడం అన్నీను. మీ పిల్లలకి తపక నేర్పించండి. చిన్నప్పుడు వాళ్ళు కొంచం ఇష్టపడకపోయినా కొన్నాళ్ళ తరువాత ఎంజాయ్ చెయ్యడం మొదలెడతారు.

@జ్యోతిర్మయి గారూ
ఆసక్తి కొండంత ఉందండీ...టైమే గోరంత కూడా దోరకట్లేదు. కాని మొదలెట్టాలనే పట్టుదల ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతోందిలెండి :)

@ రసజ్ఞ
హహహ్హహ మీరూ, నేనూ ఒకటే బేచన్నమాట. :))
మొహన కంటే మాయామాళవగౌళ నేర్చుకోవడం సులువు కదండీ. మొదట్లో అన్ని స్వరాలు పాడడం సులువువుతుంది. మోహన, కల్యాణిలాంటివాటిఓ కొన్ని స్వరస్థానాలు వదిలేసి పాడడం కష్టమౌతుంది కదా అందుకే మాయామాళవగౌళ తో మొదలెడతారు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-41657339193611249552012-04-30T19:51:03.137+05:302012-04-30T19:51:03.137+05:30@ బుద్ధ మురళీ గారూ
అదే అనుకుంటున్నానండీ, కానీ ముహూ...@ బుద్ధ మురళీ గారూ
అదే అనుకుంటున్నానండీ, కానీ ముహూర్తం కుదరట్లేదు. త్వరలో పూనః ప్రారంభిస్తాను !

@ శేఖర్
అవును, ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. భలే ఆనందం గా అనిపించింది. కానీ ఇంకో పక్క బాధగా కూడా అనిపించింది అలా సంగీతాన్ని వదిలేసినందుకు :(

@ రవిచంద్ర
అవునుట. వాళ్ళందరే నాకు inspiration!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-91769819754032262062012-04-30T17:18:13.642+05:302012-04-30T17:18:13.642+05:30@ శంకర్ గారూ
హహహ...ఏదో కొద్దికాలానికి తప్పించుకున్...@ శంకర్ గారూ
హహహ...ఏదో కొద్దికాలానికి తప్పించుకున్నాడు. మళ్ళీ మొదలెడతాగా :))

@ ఫోటాన్
thanks హర్ష!
నైలు నది...హహహ అంటే నువ్వూ మన బాపతేనన్నమాట :)

@ మాలగారూ
thanks అవునండీ...ఇప్పటికి అదే ప్రాప్తం :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-52947457338693169042012-04-25T22:44:30.479+05:302012-04-25T22:44:30.479+05:30@ రసజ్ఞ - very valid point. That is exactly what t...@ రసజ్ఞ - very valid point. That is exactly what they do in Hindustani. They start with Bhopali. మాయామాళవగౌళలో స కి, రి కి అసలు ఎడం తెలియదు కొత్తల్లో.

@తృష్ణ .. పాపానికి ప్రాయశ్చిత్తంగానా? హ హ హ. ఎన్ని జన్మల పుణ్యఫలమో అనుకోండి, పాప సంగీతం నేర్చుకుంటున్నందుకు. :)Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-71436900059914393232012-04-25T22:40:26.166+05:302012-04-25T22:40:26.166+05:30Nice.
క్లైమాక్స్ కొంచెం యాంటీ క్లైమాక్స్ అయింది - ...Nice.
క్లైమాక్స్ కొంచెం యాంటీ క్లైమాక్స్ అయింది - ఆ చికుబుకు కుర్రాడు ఇప్పుడేదో పేద్ద గాయకుడు అని చెప్తారేమో అని ఎదురు చూశాను.
సంగీతం నేర్చుకోకపోవడం ఇప్పటికీ నా జీవితంలో పెద్దలోటుగా భావిస్తుంటాను. రిటరిమెంటు అంటూ ఉంటే .. అప్పుడైనా .. మనిషి ఆశాజీవి!
బైదవే, శ్రీమతి మండా సుధారాణి గారు సుమారు 5-6 ఏళ్ళ కిందట అమెరికా పర్యటించినప్పుడు రెండు కచేరీలు విన్నాను. తెలుగు జాతి గర్వించదగిన విద్వాంసుల్లో ఒకరామె. చెన్నై సర్కిల్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారని వినికిడి.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-2627303159314797392012-04-25T21:25:09.161+05:302012-04-25T21:25:09.161+05:30ఏమి పర్వాలేదు...మళ్ళా నేర్చుకో సౌమ్య...నాది గ్యారె...ఏమి పర్వాలేదు...మళ్ళా నేర్చుకో సౌమ్య...నాది గ్యారెంటీ....ఏమి కధనం ...కేక...శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-77263629533371105302012-04-25T19:29:53.200+05:302012-04-25T19:29:53.200+05:30అయ్యో సౌమ్యా ఎంతో అవకాశం ఉండి కూడా నేర్చుకోలేకపోయా...అయ్యో సౌమ్యా ఎంతో అవకాశం ఉండి కూడా నేర్చుకోలేకపోయావా ..... అబ్బా నాకు చిన్నప్పటినుండీ చాలా ఇంటరెస్ట్ పాటలంటే ....మాది బాగా పల్లెటూరు కావడంతో అక్కడ సంగీతం మాష్టారులు ఎవ్వరు లేరు

విజయనగరం అంటే ఊరా ? నేను ఇంకా జిల్లా మాత్రమే అనుకున్నా ఇన్నాళ్ళూ .. నా నా అజ్ఞానాన్ని మన్నించు :)))))))శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-73496455695736306012012-04-25T10:52:36.448+05:302012-04-25T10:52:36.448+05:30నిన్న హడావుడిలో చదవటం కుదరలేదు...మీ టపా నన్ను ఎన్న...నిన్న హడావుడిలో చదవటం కుదరలేదు...మీ టపా నన్ను ఎన్నో పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళింది..

నాది ఇంచుమించు ఇదే కథ..ఇంట్లో అందరూ సంగీతం పాడేవాళ్ళే. నేను మా స్కూల్ కాయిర్ గ్రూప్ లో ఉండేదాన్ని..కాలేజీలో లీజర్ పిరియడ్ వస్తే పాడమని నా చుట్టూ చేరేవాళ్ళు అంతా.. విజయవాడలో నేను బాలమురళిగారి శిష్యులు శ్రీ డి.వి.మోహనకృష్ణగారి వద్ద నేర్చుకున్నాను కొన్నాళ్ళు..మంచి గురువు దొరకటం కూడా అదృష్టం అని అప్పుడు తెలీదు..:((కొన్ని వర్ణాలు అయ్యాకా .. సంగీతం విలువ తెలియక వెళ్లటం మానేసాను...ఇప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మా పాపకు సంగీతం నేర్పిస్తూ, దానితో పాటూ ఇంట్లో గొంతు కలుపుతున్నా..!తృష్ణhttps://www.blogger.com/profile/15742739531552541291noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-17338991844134710302012-04-24T16:14:50.985+05:302012-04-24T16:14:50.985+05:30ఇప్పుడు మాత్రం ఏమయింది..మళ్లీ మొదలెట్టు సౌమ్యా...న...ఇప్పుడు మాత్రం ఏమయింది..మళ్లీ మొదలెట్టు సౌమ్యా...నీకు ఆసక్తి ఉంది కాబట్టి చెయ్యగలవు..ఈ బిజీ.బిజీ జీవితాలు ఎప్పుడూ ఉండేవే!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-51920557983170611972012-04-24T14:59:08.096+05:302012-04-24T14:59:08.096+05:30పోస్ట్ సూపర్.మహరాజా సంగీత కళాశాల పేరు వింటేనే ఒళ్ళ...పోస్ట్ సూపర్.మహరాజా సంగీత కళాశాల పేరు వింటేనే ఒళ్ళు పులకరించిపోతుంది,అందులో రూపు దిద్దుకున్న కళాకారులూ అంతే అదృష్టవంతులు.శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-62243135258508261372012-04-24T11:08:03.749+05:302012-04-24T11:08:03.749+05:30సౌమ్యగారూ పోస్ట్ సూపర్! సంగీతకళాశాల ముందు నుంచి నడ...సౌమ్యగారూ పోస్ట్ సూపర్! సంగీతకళాశాల ముందు నుంచి నడిచినప్పుడల్లా అప్రయత్నంగా అలా లోపలికి తొంగి చూస్తుంటాను. ఎంత మంది సంగీత పారంగతులకు జన్మనిచ్చిన మహాతల్లి అనిపిస్తుంది. విజయనగరవాసులు తరాలపాటు గర్వంగా చెప్పుకోదగ్గ సంపద మన సంగీత కళాశాల.చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-79110877174082860012012-04-23T22:25:16.987+05:302012-04-23T22:25:16.987+05:30మీ టపా చాలా బాగుంది. సంగీత కళాశాల చిత్రాలు చాల బాగ...మీ టపా చాలా బాగుంది. సంగీత కళాశాల చిత్రాలు చాల బాగున్నాయి, ఇంకా వుంటే పోస్ట్ చేయండి. మీ సంగీత ప్రయాణం మళ్ళీ కొనసాగాలని ప్రార్ధిస్తూ...Lakshman .M. V.https://www.blogger.com/profile/07924163442201458437noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-343937304797363772012-04-23T19:04:43.957+05:302012-04-23T19:04:43.957+05:30కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
నా సంగీత సాధన గుర్తొచ్...కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

నా సంగీత సాధన గుర్తొచ్చింది సౌమ్య గారూ :)) టపా చాలా బాగుంది. నిజంగా, వయొలిన్ వాయించడం భలేగా ఉంటుంది కదూ. నా వరకైతే అదొక మరపురాని అనుభూతి. ఇప్పటికీ ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది.:))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-22184034316551987842012-04-20T10:37:55.732+05:302012-04-20T10:37:55.732+05:30ఇలా సంగీతం నేర్చుకున్న వాళ్ళనీ, ఇన్స్ట్రుమెంట్స్ న...ఇలా సంగీతం నేర్చుకున్న వాళ్ళనీ, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నోళ్ళనీ చూస్తే అసూయగా ఉంటాదండీ...
దానికి ఇంట్రస్ట్ తో పాటూ చాలా ఉండాలనుకుంటా... అప్పటికీ ఇంటర్లో ఫ్లూట్ కొనుక్కొని సరిగమల వరకూ ఊదటం మొదలెట్టానా..? రెండ్రోజ్లు బా వాయిస్తున్నావని అన్నారు. ఆ తర్వాత "ఆపరా.. దరిద్రుడా.. తలనొప్పొచ్చేస్తుందీ.పొయ్యి లో గొట్టంతో గాలూదుతున్నట్టూ తెగ ఊదేస్తున్నావ్ గానీ" లాంటి డైలాగ్స్ తో నాలోని ఫ్లూటీస్ట్ ని తొక్కేశారండీ.. తొక్కేశారు.
[ఇది మనకి రాదులే అని నేనే ఆగిపోయా..]

ఆ అబ్బాయ్.. చికుబుకు రైలే పాడేడు కదా.. నేను చిన్నప్పుడూ "పుణ్యభూమి నాదేశం నమోనమామీ...." అని పాడేవోణ్ణీ ;)

అయితే బాలమురళి గారి చేత క్లాసులు మాత్రమే అనుకున్న్నా.. చిన్నప్పటీనుండీ నేర్చ్కున్నారా? బాగు బాగు.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-81142011380168497872012-04-18T16:17:28.851+05:302012-04-18T16:17:28.851+05:30ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో ఇలాంటి కఠోర సాధనలు విసు...ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో ఇలాంటి కఠోర సాధనలు విసుగు పుట్టిస్తాయి కానీ, వాటి విలువ తెల్సే సరికి చేతి వేళ్ళ సందుల్లోంచి జారిపోయిన కాలం వెక్కిరిస్తూ కళ్ళ ముందు నిల్చుంటుంది.కానీ సంగీతానికి వయసుతో పని లేదు కాబట్టి ఇప్పుడైనా కాస్త తీరిక చూసుకుని (సృష్టించుకుని)మళ్ళీ ప్రారంభించ వచ్చు!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-59027874524590833522012-04-18T11:57:09.774+05:302012-04-18T11:57:09.774+05:30మహారాజా కళాశాల మహారాణీ అన్నమాట మీరు... :)మహారాజా కళాశాల మహారాణీ అన్నమాట మీరు... :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-65816186150682652202012-04-18T11:36:06.759+05:302012-04-18T11:36:06.759+05:30>>> "అయ్యో, ఎందుకే అప్పుడు శ్రద్ధగా ...>>> "అయ్యో, ఎందుకే అప్పుడు శ్రద్ధగా నేర్చుకోలేదు?"

అయ్యో అంత మాట అనేసారా ఆమె?
డిల్లీ రావాలంటే భయంగానే ఉంది మరి..... దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-31694668862858272742012-04-18T10:51:48.850+05:302012-04-18T10:51:48.850+05:30బాగున్నాయి సరిగమల కబుర్లు. :)
సంగీత కాలేజీ గోపీచం...బాగున్నాయి సరిగమల కబుర్లు. :)

సంగీత కాలేజీ గోపీచందనం రంగులో ఉంటేనే బాగుంటుంది. కదూ! :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.com