tag:blogger.com,1999:blog-4611097177194141561.post7378615779501543366..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: శ్రీరామరాజ్యంఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-27343380636614297462011-12-26T13:31:20.901+05:302011-12-26T13:31:20.901+05:30@ మనోజ్ఞ
అవును, నాకూ అలాగే అనిపిచింది!
@ రోహిత్ ...@ మనోజ్ఞ
అవును, నాకూ అలాగే అనిపిచింది!

@ రోహిత్ గారు
Thanks a lot
quill pad ఏమిటో తెలీదండీ..ఈసారి చూడాలి.

@ శైలు
ఓపిగ్గా అంత పెద్ద కామెటు రాసినందుకు thanks.
అయితే మనిద్దరికీ ఒకేలా అనిపించిందన్నమాట :)

@ k.k.chowdary
thanks for the comment!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-39959741935554454212011-12-26T13:28:12.427+05:302011-12-26T13:28:12.427+05:30@ కళాధర్ గారు
కొన్ని సినిమా హాళ్ళలో కొన్ని పాటలు, ...@ కళాధర్ గారు
కొన్ని సినిమా హాళ్ళలో కొన్ని పాటలు, కొన్ని సీన్లు కట్ చేసారుటండీ...అందుకే మాకు ఆ పాట లేదు. Thanks for the comment!

@ కిరణ్
అయిందా చూడడం, పద్యాలు ఎప్పుడు పాడతావు? చెప్పు ఒక కచేరీ పెట్టిద్దాం :)

@ శైలజ గారూ
ధన్యవాదములు :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-47333736453881611162011-12-26T13:24:22.258+05:302011-12-26T13:24:22.258+05:30@ unknown
Thanks for the comment
@ గీత గారు
అవునం...@ unknown
Thanks for the comment

@ గీత గారు
అవునండీ లోకో భిన్న రుచిః :)
Thank you

@కొత్తావకాయ
నిజమే...ఈ సినిమా చూస్తున్నప్పుడే ఇంకా బాగా అర్థమయ్యింది లవకుశ ఎంతలాగా మనసులో నిలిచిపోయిందో!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-62774498442136662452011-12-26T13:19:53.403+05:302011-12-26T13:19:53.403+05:30@ లక్ష్మణ్ గారు
హహహ ఇదో చిన్న సైజు phd లెండి. :) T...@ లక్ష్మణ్ గారు
హహహ ఇదో చిన్న సైజు phd లెండి. :) Thanks!

@unknown
I respect your opinion...thanks for commenting!

@Sridhar
ఈ new generation వాళ్ళకి అర్థం కాకపోవడం...ఇదేమిటో నాకర్థం కావట్లేదండీ. అయినా ఈ సినిమాలో పద్యాలు లేకపోవడం నేనొక లోపంగా చెప్పలేదు. నాకు పద్యాలు గుర్తుకు వచ్చాయి అని మాత్రమే చెప్పాను. ఈ సినిమాలో నాకు అసంతృప్తినిచ్చిన విషయాలేమిటో నా పోస్టులోనే వివరించాను.
thanks for the commentఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-73415495871762826262011-12-26T13:16:14.270+05:302011-12-26T13:16:14.270+05:30@ Kamal
thanks a lot
@ రమణ గారూ
ధన్యవాదాములు!
@స...@ Kamal
thanks a lot

@ రమణ గారూ
ధన్యవాదాములు!

@సుజాత గారూ
హహహ మీకూ నాలాగే అన్నమాట..పద్యాలు వదల్లేదు :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-41714144882604439912011-12-26T13:14:59.044+05:302011-12-26T13:14:59.044+05:30@ వేణు
సీతని చక్కగా కళ్ళముందు ఉంచారు నిజమే :)
than...@ వేణు
సీతని చక్కగా కళ్ళముందు ఉంచారు నిజమే :)
thanks

@unknown
Thanks for your comment!

@శేఖర్
ఒక సినిమాని మళ్ళీ తీసినప్పుడు కంపేరిజన్ లేకుండా ఉండడం అన్నది అసాధ్యం. ఇంక నిజ జీవితంలో మీరు చెబుతున్న విషయాల గురించి..ఏమో మరి!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-84053296665267509612011-12-26T13:12:22.977+05:302011-12-26T13:12:22.977+05:30అందరికీ
జవాబులివ్వడానికి కాస్త ఆలస్యమైంది క్షమించం...అందరికీ
జవాబులివ్వడానికి కాస్త ఆలస్యమైంది క్షమించండి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-52156572637476113362011-12-20T23:01:07.600+05:302011-12-20T23:01:07.600+05:30super hittttttttttttttttttttttttsuper hitttttttttttttttttttttttt2khttps://www.blogger.com/profile/16574161211863302944noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-73759834477630916072011-12-20T22:56:28.857+05:302011-12-20T22:56:28.857+05:30eppatlo ee cineema teeyadam chaala kastam kaan...eppatlo ee cineema teeyadam chaala kastam kaani balayya ki hatsap super mana pillalaki manamu chupinchavalachina cineema
k.k.chowdary
guntakal2khttps://www.blogger.com/profile/16574161211863302944noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-43559065693943278572011-12-11T12:24:13.960+05:302011-12-11T12:24:13.960+05:30సౌమ్య గారు నేను రివ్యూ రాస్తే కొంచం అటు ఇటు గా ఇలా...సౌమ్య గారు నేను రివ్యూ రాస్తే కొంచం అటు ఇటు గా ఇలాగే ఉంటుంది.అన్ని పాయింట్స్ కవర్ చేసారు.

మనసుకి నచ్చలేదు.
ప్రయత్నం నచ్చింది అని చెప్పాలి ఈ మూవీ గురించి.
బహుశా మీరు అన్నట్టు లవకుశ ప్రభావం అయి ఉంటుంది.

ఎందుకో ఒకటి అనిపిస్తుంది కొన్ని క్లాసిక్స్ జోలికి వెళ్ళకుండా ఉంటె బాగుండు ఎవరయినా సరే..
గుండమ్మ కధ, మిస్సమ్మ, ఏకవీర, మల్లీశ్వరి, ఆ కోవలోనే లవకుశ ...
వీటిని ఎవ్వరు మళ్లి తీయద్దు అని ఒక రూల్ ఉంటె బాగుండు అని ...

కాకపోతే బాపుగారు, నాగేశ్వర రావు గారు ఆ వయసులో ఎంతో శ్రమకోర్చి ఈ మూవీ తీయడం...మాత్రం మెచ్చుకుని తీరాలి.

మొత్తం మీద మీ పోస్ట్ బావుంది.
కన్నెసీత గా భలే ముద్దుగా ఉంది.
నిజ్జం అండీ ...ఇక్కడ నాకు నాయన తార కనబడలేదు. కన్నె సీత అనిపించింది.

వాల్మీకి పాత్రలో నాగేస్రావు గంభీరంగా కనిపించారు. ఆయన నటనని, ఆహార్యాన్ని శంకించే పనిలేదు గానీ...నాగయ్యగారిలో ఉన్న ప్రశాంతత కనిపించలేదు.

కౌసల్య మున్నగువారు భోరు భోరున విలపించడం కాస్త చికాకు కలిగించింది. వాళ్ళు రాజమాతలు...ఎంత కష్టంలోనైనా కొంత సంయమనం, గాంభీర్యం ప్రదర్శించడం అవసరం.

లవకుశలో పద్యాలు...
మావారు ముందే చెప్పారు ...పద్యాలు పాటలు పాడటాలు లేవు అని..కాని నోరు , మనసు రెండు ఊరుకోలేదు.

మా ప్రక్కనే ఒక వృద్ధ జంట కూర్చున్నారు.
అవిడ లవకుశ లో పద్యాలూ అవి సందర్భానుసారం అందుకోవడం ...వెంటనే నేను, ఇంకా కొందరు అందుకోవడం...
మొత్తానికి ఒక మంచి అనుభవం...లవకుశ గుర్తుచేసుకుంటూ శ్రీ రామ రాజ్య్యం చూడటం.Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-80875738961116102732011-12-06T21:11:17.455+05:302011-12-06T21:11:17.455+05:30మీరు క్విల్ప్యాడ్ వాడారా? చాలా బాగుంటుంది. నాకు స...మీరు క్విల్ప్యాడ్ వాడారా? చాలా బాగుంటుంది. నాకు సినిమా చాలా నచ్చింది. ఇప్పటి తరం వాడిని . అప్పటి లవకుశ అర్థం అవుతుందో లేదో. మీ బ్లాగ్ చాలా బాగుంది. :)
www.quillpad.inPavan Rohit Kuppilihttps://www.blogger.com/profile/16557976406448850884noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-61615033155854845412011-12-06T05:03:33.723+05:302011-12-06T05:03:33.723+05:30సినిమా బావుంది అనిపించినా, ఎందుకో నాకు మొదటి నుంచి...సినిమా బావుంది అనిపించినా, ఎందుకో నాకు మొదటి నుంచి సినిమా సాగతీసినట్టు అనిపించింది. అందరి కంటే నాకు బాలరాజు పాత్ర బాగా నచ్చింది. (నయనతార కాకుండా) ఆ కుర్రాడు ఎవరో బాగా చేసాడు. కలయా, నిజమా పాట సినిమాలో ఎందుకు లేదు. నేను చూసానే. సీతని రాముడు అడవిలో వదిలేశాడని వాల్మీకికి ఆనంజనేయుడు చెప్పినప్పుడు ఆ పాట ఉంటుంది. హనుమంతుడు ఆ పాట పాడినట్టు చూపిస్తారు.మనోజ్ఞhttps://www.blogger.com/profile/04208477712396040747noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-13383355714103096092011-11-30T23:15:16.183+05:302011-11-30T23:15:16.183+05:30@ Srikanth M
డైలాగుల విషయం లో...హ్మ్ ఏమో మరి, నాకై...@ Srikanth M
డైలాగుల విషయం లో...హ్మ్ ఏమో మరి, నాకైతే అలా అనిపించలేదు!
ఇంక బాలకృష్ణ విషయంలో...అంటే ఈ పదేళ్ళలో బాలకృష్ణ నటన నేర్చేసుకున్నాడంటారా? నాకు డౌటే. సహజంగా తనకి కొంత నటన ఉంది. మంచి డైరెక్టరు చేతిలో పడాలి అంతే...అది పదేళ్ల ముందు అయినా, ఇప్పుడైనా.

@రాజేంద్ర
లవకుశ తో పోలిక తప్పదండీ. ఒకవేళ అలా పోల్చకపోయినా నేను ఇలాగే అనుకుంటాను. సాగతీత, ఏడుపులు....చికాకుగానే అనిపించాయి.
మరోమాట, ఈ తరం వారికి పద్యాలు అవీ అర్థం అవ్వవు అంటే నేనొప్పుకోలేనండీ!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-88033862051340491502011-11-30T22:23:57.557+05:302011-11-30T22:23:57.557+05:30@ నాగార్జున
నువ్వన్నది కరక్టే...నాతో ఏకీభవించినందు...@ నాగార్జున
నువ్వన్నది కరక్టే...నాతో ఏకీభవించినందుకు ధన్యవాదములు!

@కృష్ణప్రియ గారూ
నయనతార కోసమైనా ఒకసారి చూడొచ్చు. తప్పకుండా చూడండి :)

@శేఖర్
నాకూ కొంచం సాగతీతగానే అనిపించింది.
అవును రాంబంటు గుర్తుంది నాకు...బానే ఉంటుంది సినిమా
thanksఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-18957963513453015172011-11-25T23:47:38.855+05:302011-11-25T23:47:38.855+05:30మీ రివ్యూ బాగుందండీ. నాకు బాగా నచ్చింది.మీ రివ్యూ బాగుందండీ. నాకు బాగా నచ్చింది.Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-38028717751457919072011-11-25T14:51:29.431+05:302011-11-25T14:51:29.431+05:30@ AVUNAA
లేఖిని వాడండి. లేఖినిలో తెలుగు రాయవచ్చు....@ AVUNAA

లేఖిని వాడండి. లేఖినిలో తెలుగు రాయవచ్చు. ఇందులో టైప్ చేసుకున్నాక ఆ content ని copy చేసి మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ paste చేసుకోవచ్చు.
http://lekhini.org/ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-44574597974097042842011-11-25T14:49:16.626+05:302011-11-25T14:49:16.626+05:30COMMENTS TELUGULO PAMPAALANTE ELAACOMMENTS TELUGULO PAMPAALANTE ELAAAnonymoushttps://www.blogger.com/profile/11654123651268240749noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-25673349745804558862011-11-24T21:22:24.800+05:302011-11-24T21:22:24.800+05:30ఒక సినిమా ని ఇంత వివరంగా వివరిస్తార..వచ్చిన తెలుగం...ఒక సినిమా ని ఇంత వివరంగా వివరిస్తార..వచ్చిన తెలుగంత ఉపయోగించి..ఉండండి నేను చూసొచ్చి పద్యాలు పాడుతాkiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-37413903460597024362011-11-23T15:26:09.142+05:302011-11-23T15:26:09.142+05:30lavakusha to polchukokunte ee cinema super. KALAYA...lavakusha to polchukokunte ee cinema super. KALAYA NIJAMA paata memu choosaamu. Hanumanthudu paade paata idi. Lavakushulu puttaka mundu nundi unna baala raju lavakushulu perigi peddavaarainaa tanu peragaka povadam viseshame..KALADHARAnonymoushttps://www.blogger.com/profile/11654123651268240749noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-68493278729131791952011-11-23T12:33:33.852+05:302011-11-23T12:33:33.852+05:30"లేరు కుశలవుల సాటి.." అని పాడినప్పుడూ, &..."లేరు కుశలవుల సాటి.." అని పాడినప్పుడూ, "లోకపావనీ" అని సంబోధించినప్పుడూ మాత్రం మనసు తృప్తిపడింది సుమీ! అప్పుడర్ధమయింది "లవకుశ" కి మనసెంత కట్టుబడిపోయిందో!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-82346490254974582982011-11-22T17:08:03.947+05:302011-11-22T17:08:03.947+05:30mee review choodagaane parigethanu cinemaki. compa...mee review choodagaane parigethanu cinemaki. compare chesukokunda choosthe baagundi. kaani naatho vachhina friend enduku meeru first half antha edchaaru ani adigindi, asalu seetharaamulu vidipothunte edupu raani ameni nenu vinthaga choosanu. ame nannu. loko bhinna ruchi.యశోదకృష్ణ https://www.blogger.com/profile/13756439902275771286noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-73678881338515564622011-11-22T01:28:26.475+05:302011-11-22T01:28:26.475+05:30మొదటి పాట జగదానంద కారక చాలు PVR రూ 200/- టికేట్ గ...మొదటి పాట జగదానంద కారక చాలు PVR రూ 200/- టికేట్ గిట్టుబాటు కావటానికిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-41451391658542202182011-11-22T01:28:16.785+05:302011-11-22T01:28:16.785+05:30paatha seesalo paatha neeru.
ala vundi meeru chepp...paatha seesalo paatha neeru.
ala vundi meeru cheppedi.

meeru padyalu paadandi.
mana pillalu happygaa talalu vooputaaru.

NTR lavakusha ni malli alaane poems tho, alaanti shots tho teesthi,
inka manam ekkadunnam,

ADI VUTTA REMAKE AVUTUNDI,
Re-energize cheyyalante meeru vaade cell phone laaga
idi kuda alantide.

mee New generatioins ki NTR lava kusha ni ivvandi? meeru convince cheyyagalara ?

Sorry, katuvugaa matladithe, aiyanaa
kaani idi nijam.

ee generation lo malli lava kusha ni without Bapu+Ramana+Ilayaraja tho thappithe theeyalemu.,https://www.blogger.com/profile/12413088811501738065noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-68815359201568905982011-11-22T01:25:57.317+05:302011-11-22T01:25:57.317+05:30ఈ సినేమాని ఇంకొక సారి చూడండి. అప్పుడు అర్థమౌతుంది ...ఈ సినేమాని ఇంకొక సారి చూడండి. అప్పుడు అర్థమౌతుంది ఈ సినేమా ప్రత్యేకత ఎమీటో! చూడబోతే సినేమా అంతా పాత లవకుశ తో పోల్చుకొంట్టూ చూసినట్లు ఉన్నారు. ఈ సినేమా పాతదానికన్నా బాగుంది. పాత వాటిలో పాటలు విని విని మనకు మనసుకో ఒక గొప్ప సినేమాగా నిలచి పోయింది. రెండవసారి చూస్తున్నపుడు నాకు మొదటిసారి చూసినప్పటికన్నా బాగ ఉన్నాదని పించింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-72956355172820922342011-11-21T19:38:41.858+05:302011-11-21T19:38:41.858+05:30సౌమ్య గారూ, మీరు మాయాబజారు లోనే పీహెచ్ డి చేసారనుక...సౌమ్య గారూ, మీరు మాయాబజారు లోనే పీహెచ్ డి చేసారనుకున్నా లవకుశ లో కూడానా... భలే భలేlakshmana kumar malladihttps://www.blogger.com/profile/06586466660003573419noreply@blogger.com