tag:blogger.com,1999:blog-4611097177194141561.post876544176373776029..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: "సిరివెన్నెల" పాటలుఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-76500605792845440742011-07-06T13:07:25.229+05:302011-07-06T13:07:25.229+05:30శిశిర గారూ
ధన్యవాదములు!
నాకూ వేటూరి గారి పాటలు ఇష...శిశిర గారూ
ధన్యవాదములు!
నాకూ వేటూరి గారి పాటలు ఇష్టమే....కొన్నిటికి మినహాయింపు ఉంది.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-34403405365237895202011-07-05T23:45:50.906+05:302011-07-05T23:45:50.906+05:30బాగుందండి టపా. నాకు వేటూరి, సిరివెన్నెల ఇద్దరి సాహ...బాగుందండి టపా. నాకు వేటూరి, సిరివెన్నెల ఇద్దరి సాహిత్యం చాలా ఇష్టం.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-58436209834995461432010-07-28T12:07:44.495+05:302010-07-28T12:07:44.495+05:30@సావిరహే
అంత అభిమానం మరి. ధన్యవాదములు :)@సావిరహే
అంత అభిమానం మరి. ధన్యవాదములు :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-91342413930956830612010-07-27T12:21:13.869+05:302010-07-27T12:21:13.869+05:30adurs,mootam sirivennela ni blog llo ki dimpesaru ...adurs,mootam sirivennela ni blog llo ki dimpesaru aithe :-)చందు https://www.blogger.com/profile/11431906605636703623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-32205348188229291362010-05-12T11:45:40.759+05:302010-05-12T11:45:40.759+05:30సాయి ప్రవీణ్ గారూ మీ వీరాభిమానిత్వం అర్థమయింది :) ...సాయి ప్రవీణ్ గారూ మీ వీరాభిమానిత్వం అర్థమయింది :) మంచి పటలు సూచించారు. ఎన్ని చెప్పుకున్న ఇంకా కొత్తవి గుర్తువస్తూనే ఉంటాయి. అదే సిరివెన్నెల గొప్పతనం.
కామెంటు రాసినందుకు Thanks!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-49502508204972959222010-05-12T03:07:01.922+05:302010-05-12T03:07:01.922+05:30మంచి టపా రాసారు సౌమ్య గారు. అయన గురించి ఎంత చెప్పు...మంచి టపా రాసారు సౌమ్య గారు. అయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎన్ని పాటలు ఉదహరించినా ఇంకా ఏదో వదిలేసామే అనుకుంటాము.
ఆయన రాసిన గొప్ప గొప్ప పాటలు గురించి అందరు చెప్పారు. నేను వాటి గురించి మళ్ళీ మాట్లాడడం అనవసరం కాని, ఎక్కువ మందికి గుర్తు ఉండని మంచి పాటలు చాలా ఉన్నాయి.

"ఎంత వరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు"

"సరిపోదోయ్ బ్రతకడం నేర్చేయ్ జీవించడం
గమనం గమనించడం పయనంలో అవసరం"

"మావయ్యంటారు వరసై పసి వారు (చంద్రుని గురించి)
మచ్చను చూస్తారు వయసెదిగిన వారు
తెలివి తెర వేసి తెలిసి వెలి వేసి
తరిమి కొడితే అలా అలా అంతెత్తున నిలిచాడు"

"ఒకటీ రెండంటూ విడిగా లెక్కెడితే తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకు పోతుంటే లేక్కలకైన లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే కోట్ల ఒకట్లై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే
నువ్వు నేను కలిపి మానమని అనుకున్నామంటే ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒకటే "

పైన ఒక వ్యాఖ్య లో మీరన్నట్టు ఆయన ప్రతి పాట లోను అయన ముద్ర ఉంటుంది. సాహిత్య పరంగా అంతగా ప్రాముఖ్యత లేని , సరదాగా సాగిపోయే ఒక మామూలు పాట లో కూడా ఏదో ఒక మూల ఒక ఆయన ముద్ర కనిపిస్తుంది.
ఉదాహరణ హరేరాం చిత్రం లో 'ప్యార్ కర్నా సీఖో నా..' పాటలో
" ఆశ పుడితే ఆగుతుందా
రాసకార్యాలున్నాయంటే
మూత పెడితే దాగుతుందా
జ్వాల ఆరదే జో కొడితే"

నా బ్లాగు లో "సిరివెన్నెల విరిజల్లులు" పేరుతొ ఆయన మీద అభిమానాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా బ్లాగు పేరు సిరివెన్నెల అని పెట్టుకోవడానికి కారణం కుడా అయన మీద అభిమానమే.
వ్యాఖ్య పేరుతొ వ్యాసం రాసేసానేమో... టాపిక్ అలాంటిది మరి :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-49013188193795043012010-05-06T12:21:35.516+05:302010-05-06T12:21:35.516+05:30@గీతాచార్య
అవునండీ ముసుగువెయ్యొద్దు మనసు మీద పాట బ...@గీతాచార్య
అవునండీ ముసుగువెయ్యొద్దు మనసు మీద పాట బాగుంటుంది. కానీ ఆ పాటలో ఉన్న సంగీతపు రణగొణ ధ్వనులలో ఆ సహిత్యం విలువ కొట్టుకుపోయింది.

నెనర్లు !ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-18198857666954157032010-05-05T19:13:30.682+05:302010-05-05T19:13:30.682+05:30మూడు దశాబ్దాలైనా "బూతు పట్టని కలం" సిరివ...మూడు దశాబ్దాలైనా "బూతు పట్టని కలం" సిరివెన్నెల మనం.....కాదంటారా?

వహ్వా! ఏమి చెప్పారండీగీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-86413634759859572952010-05-05T19:13:30.683+05:302010-05-05T19:13:30.683+05:30మీరిందులో చెప్పారో లేదో నేనంత గమనించలేదు కానీ,
ఖ...మీరిందులో చెప్పారో లేదో నేనంత గమనించలేదు కానీ,

ఖడ్గం సినిమాలోని "ముసుగు వెయ్యొద్దు మనసు మీద" పాటలో కొన్ని అద్భుతమైన లైన్లున్నాయిగీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-19982292187242259922010-05-04T22:22:37.461+05:302010-05-04T22:22:37.461+05:30@కమల్
ఈ ధర్మక్షేత్రంలో పాట నేను వినలేదు. చాలావరకు ...@కమల్
ఈ ధర్మక్షేత్రంలో పాట నేను వినలేదు. చాలావరకు ఎవరికీ ఈ పాట తెలీదనుకుంటాను. ఒకవేళ ఉన్నా, ఎప్పుడైనా బాగా ఉడికిన అన్నంలో కూడ పంటికింద రాయి తగులుతుంది కదా, ఇదీ అలాగన్నమాట :)

Thanks!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-62179178887085753722010-05-04T20:12:42.657+05:302010-05-04T20:12:42.657+05:30వేటూరి కంటే ఒక మెట్టు పైకి అంటున్నారు, కాని వేటూరే...వేటూరి కంటే ఒక మెట్టు పైకి అంటున్నారు, కాని వేటూరే అందరికంటే ఎవరికీ అందనంత పై మెట్టులో ఉన్నారు , ఇక సిరివెన్నెల గురించి ఎంత చెప్పిన ఇంక చెప్పాలనిపిస్తుంది, ఇక బూతు పాటల గురించి అయితే ఒక సారి " ధర్మక్షేత్రం " సినిమాలో " పెళ్ళికి ముందు ఒక సారి.." అన్న పాట వినండి..కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-61314796896502203052010-05-04T15:18:43.400+05:302010-05-04T15:18:43.400+05:30ధన్యవాదాలు వేణూ శ్రీకాంత్ గారూ,
అదే సిరివెన్నెలతో ...ధన్యవాదాలు వేణూ శ్రీకాంత్ గారూ,
అదే సిరివెన్నెలతో ఆ ఏరుకునే బాధ లేదు కాబట్టి ఓ మెట్టు పైన ఉన్నారు :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-59122273159837595012010-05-04T14:40:37.755+05:302010-05-04T14:40:37.755+05:30చాలా వివరంగా రాశారు :-) బాగుంది. చివర ఒక్క లైన్ తో...చాలా వివరంగా రాశారు :-) బాగుంది. చివర ఒక్క లైన్ తో కంక్లూజన్ మరింత బాగుంది. ఎప్పటికీ పట్టదనే అనుకుంటున్నాను :-) నాకు వేటూరి గారు కూడా ఇష్టమే :-) కాస్త కష్టపడి మంచిని ఏరుకో గలిగితే చాలు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-2956541196573911012010-05-04T14:23:57.684+05:302010-05-04T14:23:57.684+05:30బుచోడుగారూ ఎవరిని భయపెట్టడానికి ఈ వేషం? :D
అవునండ...బుచోడుగారూ ఎవరిని భయపెట్టడానికి ఈ వేషం? :D

అవునండో నిజమే, పెట్టిబడి దారీ వ్యవస్థకి, పాటలకి లంకె ఉన్నట్టే అనిపిస్తోంది మీరు చెప్తూ ఉంటే :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-47334798948397168912010-05-04T13:38:33.665+05:302010-05-04T13:38:33.665+05:30పాటలు అనేవి ముఖ్యంగా పెట్టుబడిదారి వర్గాల కుట్ర. మ...పాటలు అనేవి ముఖ్యంగా పెట్టుబడిదారి వర్గాల కుట్ర. మీరు కనుక జాగర్తగా పరిశీలించారు అంటే అర్థం అవుతుంది. రెండు కూడా 'ప' అనే శబ్దం తో ప్రారంభం అవుతుంది.Software Tykoonhttps://www.blogger.com/profile/03514627594451460547noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-73940263429502770272010-05-04T12:05:19.684+05:302010-05-04T12:05:19.684+05:30సుజాత గారూ
మీరు చెప్పినది నిజమేనండీ, సిరివెన్నెలవా...సుజాత గారూ
మీరు చెప్పినది నిజమేనండీ, సిరివెన్నెలవారి ఏ పాట విన్నా గొప్ప గా ఉంటుంది. ఆయన పాట వినగానే ఇది సిరివెన్నెలది అని ఇట్టే తెలిసిపోతుంది. సిరివెన్నెల ముద్ర ఉంటుంది ఆ పాటలమీద.

వేటూరి చాలా గొప్ప రచయితే, చాలా గొప్ప పాటలు రాసారు, కానీ "ఆకలేస్తే అన్నం పెడతా" అని కూడా రాసారు. అలాంటి పాటలు విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ సిరివెన్నెలతో ఆ బాధ కూడా లేదు, అందుకే నేను ఆయన వీరాభిమానిని.

Thanks!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-25548512242361527522010-05-04T11:52:32.810+05:302010-05-04T11:52:32.810+05:30ఏ పాట విన్నా, "ఇది ది బెస్ట్" అనిపించడమ...ఏ పాట విన్నా, "ఇది ది బెస్ట్" అనిపించడమే సిరివెన్నెల ప్రత్యేకత. అన్నింటికంటే 'ఆదిభిక్షువు" పాట బాగుందనిపిస్తుంది. ఇంతలో "ఎవరో ఒకరు" పాట గుర్తొస్తే దానికి ఓటేయాలనిపిస్తుంది. మరో పక్క "అలుపన్నది ఉందా" తలపుకొస్తూ ఉంటుంది.

"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని, అగ్గి తోటి కడుగు ఈ దగాకోరు ధర్మాన్ని" అంటూ మరోపాట రక్తాన్ని ఉరకలెత్తిస్తుంది.

కొందరు రచయితలు ఒక్కోపాట రాయడానికి హోటల్ రూముల్లో కూచుని ఎన్ని తిప్పలు పడ్డారో రాస్తూ ఉంటారు. ఈయనకు అటువంటి తిప్పలున్నాయో లేవో గానీ ప్రతి పాటా అలా.... అలా ఆశువుగా అలవోగ్గా రాసేస్తారనిపిస్తుంది. అంత ఈజ్ తో,భావుకతతో, పాండిత్యంతో రాసే రచయిత సిరివెన్నెల.

వేటూరిలా "రెండువైపులా"పదునున్న కత్తిలా "వేరే" పాటలు సిరివెన్నెల రాయకపోవడం ఆయన నిబద్ధతో కాదో నాకు తెలీదు కానీ నచ్చే విషయం. (నాకు వేటూరి పాటలూ చాలా ఇష్టం. యమహా నగరి పాట అంత బాగా ఎవరు రాయగలరు?)

ఆయన కలం బూతు పాటలు రాస్తే అభిమానుల గుండెల్లో ఆయనకు గ్రహణం పడుతుంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-54310235143434912402010-05-04T09:23:47.907+05:302010-05-04T09:23:47.907+05:30@Badri
అవును, అవి కూడా చాలా మంచిపాటలు. Thanks!@Badri
అవును, అవి కూడా చాలా మంచిపాటలు. Thanks!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-75111790739462026992010-05-04T00:49:11.575+05:302010-05-04T00:49:11.575+05:30Adding some more :
Jalsa :
చలొరె చలొరె చల్ ..చలొర...Adding some more :

Jalsa :
చలొరె చలొరె చల్ ..చలొరె చలొరె చల్ ..
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ..

చంపనిదే బతకవని బతికేందుకు చంపమని నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ..

సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శత్రువనీ..

కొత్త బంగారు లోకం :

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే ఎవ్వరో విడిపించరుగా..నేనుhttps://www.blogger.com/profile/10243458381887366733noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-55065564286299348962010-05-03T21:09:06.587+05:302010-05-03T21:09:06.587+05:30@ హరే కృష్ణ
మరి అన్నిటిమీద రాయడమంటే.....హ్మ్ కాస్త...@ హరే కృష్ణ
మరి అన్నిటిమీద రాయడమంటే.....హ్మ్ కాస్త కష్టమే, ప్రయత్నిస్తాను తప్పకుండా

@లక్కరాజు గారూ
అవునండి, ఆ భావగర్భితమైన పదాలంటే నాకూ చాలా ఇష్టం.

@ Anonymous
అవునండి కళ్ళు లో అన్ని పాటలు చాలా బాగుంటాయి. చీకటి మీద ఒక పాట ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది.

ఆనందంలో అన్ని పాటలు బాగుంటాయి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-5566439481461840312010-05-03T20:28:41.406+05:302010-05-03T20:28:41.406+05:30ఇంకో రెండు మంచి పాటలు -
1) 'కళ్ళు ' లోని ...ఇంకో రెండు మంచి పాటలు -
1) 'కళ్ళు ' లోని పాట - 'తెల్లారింది లెగండోయ్'. సీతారామ శాస్త్రిగారు స్వయంగా పాడిన పాట.
"ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుపెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం
కాలిబూడిదైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో నిలబడుతుందా చిక్కని పాపాల పీడ

సెమట బొట్టు సమురుగా సూరీణ్ణి ఎలిగిద్దాం
ఎలుగుసెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దం
కాలం కట్టిన గంతలు తీసి
కాంతుల ఎల్లువ గంతులు ఏసి"

2) ఆనందం లో 'ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా ' పాట.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-11706308492137532452010-05-03T18:48:43.354+05:302010-05-03T18:48:43.354+05:30నాకు చాలా నచ్చినపాట "ఆది బిక్షువు వాడి నేది క...నాకు చాలా నచ్చినపాట "ఆది బిక్షువు వాడి నేది కోరేది --బూడిదిచ్చే వాడి నేమి ఆడిగేది". ఎందుకు అంటే ఏమి చెప్పలేను. బహుశ గర్భావిత మైన భావ మేమో. గుర్తు చేసినందుకు థాంక్స్.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-53201423845077317852010-05-03T18:44:03.551+05:302010-05-03T18:44:03.551+05:30రాజన్ నాగేంద్ర మరియు రమేష్ నాయుడు పాటలు కూడా రాయండ...రాజన్ నాగేంద్ర మరియు రమేష్ నాయుడు పాటలు కూడా రాయండిహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-14268730675965265252010-05-03T17:33:26.130+05:302010-05-03T17:33:26.130+05:30ఇళయరాజా గారి మీద కూడా రాస్తాను స్వర్ణమాలికగారూ!
బా...ఇళయరాజా గారి మీద కూడా రాస్తాను స్వర్ణమాలికగారూ!
బాగా చెప్పారు, వేసవి మల్లెల వెన్నెలే !

Thanks for commenting.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-65158884371922185132010-05-03T17:19:57.211+05:302010-05-03T17:19:57.211+05:30త్వరలో ఇళయరాజా పాటల మీద టపా రాయండి. సిరివెన్నెల ప...త్వరలో ఇళయరాజా పాటల మీద టపా రాయండి. సిరివెన్నెల పాటలు అంటే ... వేసవి మల్లెల వెన్నెలే అని అర్ధం. ఎంత చెప్పినా తక్కువే.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.com