tag:blogger.com,1999:blog-4611097177194141561.post7129615350095066898..comments2023-05-13T15:21:21.388+05:30Comments on మాయాశశిరేఖ: పొట్టి నవ్వులు - BUZZ సీరీస్ 1ఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-4611097177194141561.post-8587616950608881692016-09-12T19:42:01.509+05:302016-09-12T19:42:01.509+05:30అలిసిపోయానండీ క.ప.న. యిన్ని నవ్వుల జల్లుల్లో తడిసి...అలిసిపోయానండీ క.ప.న. యిన్ని నవ్వుల జల్లుల్లో తడిసి. వినియోగించాలనే తపన ఉన్నా గుర్తుపెట్టుకోవడం కష్టమే టేబుల్ గ్లాస్ కింద రాసిపెట్టుకుంటా .పైన లాప్ టాప్ ఉంటుందిగా. నాకు జ్ఞాపకశక్తి తక్కువని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త . ఇంతకీ చెప్పలేదు కదూ క.ప.న= కడుపు పగిలే నవ్వు.... కలపండి ప్లీజ్ మీ శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు .(కనకాంబరం ) కనకాంబరంhttps://www.blogger.com/profile/17551642954606839099noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-47862300482389643932012-01-21T20:49:44.709+05:302012-01-21T20:49:44.709+05:30@ రాజా గారు
మా నవ్వులు మీకు నచ్చినందుకు ధన్యవాదముల...@ రాజా గారు
మా నవ్వులు మీకు నచ్చినందుకు ధన్యవాదములు!
మీ పాపయి నవ్వులు ఉండగా ఇంక మిగతావెందుకండీ! :)
అసలి పిల్లలదగ్గర నేర్చుకోవాలి నవ్వులన్నీ! కదూ!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-65222987400969648302012-01-21T07:31:57.239+05:302012-01-21T07:31:57.239+05:30అబ్బ ఇన్ని రకాల నవ్వులున్నాయని నిజ్జంగా తెలియదు. ఇ...అబ్బ ఇన్ని రకాల నవ్వులున్నాయని నిజ్జంగా తెలియదు. ఇప్పుడూ ఇంకా కిచ కిచ నవ్వులు చాలా కనబడుతున్నాయి. ముఖ్యంగా మా బుజ్జిపాపాయి నవ్వులలో.చాలా చాలా నెన(ర్లు)వ్వులు.G K S Rajahttps://www.blogger.com/profile/01951787048000169146noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-30666294258930374292011-12-30T23:28:37.046+05:302011-12-30T23:28:37.046+05:30కల్లూరి శైల బాల గారు,
ఈ పోస్టుకి విస్త్రుతం గా పబ...కల్లూరి శైల బాల గారు,

ఈ పోస్టుకి విస్త్రుతం గా పబ్లిసిటీ ఇవ్వాలంటున్నారు. చాలా సింపల్. "ప్రవీణూ" అని ఓ కేక పెట్టండి, ఆ పై పబ్లిసిటీ ఎలా పాకుతుందో చూడండీ ! ఎమంటారు సౌమ్య గారు ?Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-11323283918103659972011-12-30T20:57:21.508+05:302011-12-30T20:57:21.508+05:30ఈ పోస్ట్ కి విస్తృతంగా పబ్లిసిటీ ఇవ్వాలి.
సూపర్ పో...ఈ పోస్ట్ కి విస్తృతంగా పబ్లిసిటీ ఇవ్వాలి.
సూపర్ పోస్ట్ సౌమ్యగారు. ఇది వరకు నవ్వి ఊరుకునేవాళ్ళం
ఇప్పుడు నవ్వు పేరు చెప్పి నవ్వుతున్నాం.
మీకు బోలెడు ధన్యవాదాలు.Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-39407081514322142832011-12-26T13:49:06.260+05:302011-12-26T13:49:06.260+05:30@ సుభ గారూ
హహహ...హాయిగా ఎలా కావాలంటే అలా నవ్వేయండి...@ సుభ గారూ
హహహ...హాయిగా ఎలా కావాలంటే అలా నవ్వేయండి (ద.హా)

@ Ruth
మొ.న....లేకపోతే చేర్చేసుకుందాం, దానిదేముంది (కొ.న)
thanks!

@ లలిత గారూ
మరే మరే, అలా బాధపడుతూ కూర్చోకూడదనే ఈ పోస్ట్ పెట్టాను. మీకు నచ్చినందుకు సంతోషం! (చి.న)

@ చైతన్య. ఎస్
అతి త్వరలోనే (చి.న)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-30223859057766560892011-12-26T13:46:22.537+05:302011-12-26T13:46:22.537+05:30@ జిలేబీ గారూ
హమ్మమ్మా గురువుగారికి అంత పని చేయనిస...@ జిలేబీ గారూ
హమ్మమ్మా గురువుగారికి అంత పని చేయనిస్తామా! వారెదో బిజీగా ఉండి పోస్ట్ రాయలేదుగానీ. త్వరలో ఒక సూపర్ డూపర్ పోస్ట్ తో మన ముందుకి వస్తారు చూడండి.

మీకు నచ్చిమదుకు సంతోషం...అలాగేనందీ తప్పకుండా బజ్జు మాణిక్యాలన్నీ మీ ముందుకి తీసుకుని వస్తాను.

@ kastephale
మీ రెండు కామెంట్లకూ thanks. మీకు నచ్చినందుకు సంతోషం (చి.న)

@ కొత్తవకాయ
thanks పిల్లా!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-63782600850817855442011-12-26T13:42:52.813+05:302011-12-26T13:42:52.813+05:30@ తృష్ణాజీ
Thank you (చి.న)
@ గురువుగారూ
మిమ్మల్...@ తృష్ణాజీ
Thank you (చి.న)

@ గురువుగారూ
మిమ్మల్ని ఈ పోస్ట్ అంత ఆనందింపజేసినందుకు సంతోషం గా ఉంది (ద.హా)
thanks

@ కొత్తపాళీ గారూ
భయపడకుండా ఎలాగోలా నవ్వేయండి. దానికి మేమేదో ఒక పేరు పెడతాం (కొం.న)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-64285277456872971992011-12-26T13:40:29.881+05:302011-12-26T13:40:29.881+05:30@ D. Venu Gopal said...
బజ్జుని బజ్జోపెట్టేసాదండీ....@ D. Venu Gopal said...
బజ్జుని బజ్జోపెట్టేసాదండీ. మా పొట్టి నవ్వులు వాడడం మొదలెట్టినందుకు thanks

@ ఛాయ
పొ.ప.న అంటే పొట్ట పగిలేట్టు నవ్వడం అండీ. అదీ ఉందిగా లిస్ట్ లో.

@ రసజ్ఞ
ముమున బావుందండోయ్!
Thanks!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-88821397458725438612011-12-26T13:38:51.736+05:302011-12-26T13:38:51.736+05:30@ రాజ్
Thanks....మరే మరే, బాగానే వర్క్ చేసాను (ద.హ...@ రాజ్
Thanks....మరే మరే, బాగానే వర్క్ చేసాను (ద.హా)
మిగతావా surprise...ఒకదాని తరువాత ఒకటి వస్తాయి, వేచి చూడు!

@గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారూ
బజ్జు ఆల్రెడీ మూసేసాడండీ!

@ శశి గారూ
Thanks (చి.న)
ఇప్పూడూ ఇవి వాడడం మీరు మొదలెడితే మీరు అప్పుడూ ఉన్నట్టే లెక్క (చి.న)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-91159757968774082672011-12-21T11:02:02.127+05:302011-12-21T11:02:02.127+05:30నెక్స్ట్ సిరిస్ ఎప్పుడండి ??నెక్స్ట్ సిరిస్ ఎప్పుడండి ??చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-7088438809330446862011-12-15T16:34:54.530+05:302011-12-15T16:34:54.530+05:30నిన్ననేచూసాను. కామెంటూ పెట్టేను. సు.చి.ద.హా
( సు ర...నిన్ననేచూసాను. కామెంటూ పెట్టేను. సు.చి.ద.హా
( సు రుచిర దరహాసం)( సుర చిరు దరహాసం)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-46190567999956103942011-12-15T13:34:37.029+05:302011-12-15T13:34:37.029+05:30నువ్వు సూపర్ సౌమ్యా .
బజ్ పోయిందని బాధపడుతుంటే .....నువ్వు సూపర్ సౌమ్యా .
బజ్ పోయిందని బాధపడుతుంటే ...భలే భలే నవ్వించావు .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-58426081840253493392011-12-15T11:48:07.434+05:302011-12-15T11:48:07.434+05:30ద హా !!!
మె న ఉంది మరి, మొ న (మొహమాటపు నవ్వు) లేదా...ద హా !!!
మె న ఉంది మరి, మొ న (మొహమాటపు నవ్వు) లేదా ???Ruthhttps://www.blogger.com/profile/03640589653237849001noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-55176022952658504632011-12-15T10:49:02.134+05:302011-12-15T10:49:02.134+05:30ఇప్పుడు నేనెలా నవ్వాలి? అన్నీ కలిసి ఒక్కొక్కటిగా ...ఇప్పుడు నేనెలా నవ్వాలి? అన్నీ కలిసి ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయండీ.. చి.న.సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-48704849391599856612011-12-15T09:10:26.920+05:302011-12-15T09:10:26.920+05:30మె.హా.మె.హా.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-9486715342184103652011-12-15T05:06:53.485+05:302011-12-15T05:06:53.485+05:30బలే! బలే! ఆనంద మానందమాయెనే!బలే! బలే! ఆనంద మానందమాయెనే!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-28999642976488440032011-12-15T02:35:35.675+05:302011-12-15T02:35:35.675+05:30ఆ సౌ , బాకు గారు,
(ఆలమూరు సౌమ్య బాలాకుమారి గారు!)...ఆ సౌ , బాకు గారు,
(ఆలమూరు సౌమ్య బాలాకుమారి గారు!)

O = BR Power 2!

బజ్జుల బందు పుణ్యమా అని ఈ 'బజ్జు'మాణిక్యాలు బయట పడుతున్నాయన్న మాట ! నేను విన్న మాట ఏమిటంటే , గురువు గారు బులుసు గారు ఇక బజ్జు ల లోనే నా బ్లాగు ని నడుపుతా నని వాక్రుచ్చేసాక , గూగుల్ వాడికి భయమేసి , బజ్జులని బందు చేస్తానని చెప్పాడని!

మొత్తం మీద బజ్జు బందు ఖబురు పుణ్యమాని బావురు మంటున్న బ్లాగు లకి కొత్త కొత్త టపాలు రావచ్చని భావిస్తాను.

బజ్జులో మాణిక్యాలు మరిన్ని మీ మాయా శశిరేఖ తవ్వి తీయ వలె నని మనవి చేసుకుంటూ చీర్సు సహిత

జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-59714872632150326032011-12-14T23:21:22.912+05:302011-12-14T23:21:22.912+05:30ఇదంతా చదివాక నవ్వాలంటే భయంగా ఉంది!ఇదంతా చదివాక నవ్వాలంటే భయంగా ఉంది!Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-67701431037778277062011-12-14T21:20:35.476+05:302011-12-14T21:20:35.476+05:30విడిన పెదాల చివర చిన్నగా మొదలైన ద.హా కాస్తా మ.హా ...విడిన పెదాల చివర చిన్నగా మొదలైన ద.హా కాస్తా మ.హా గా మారి చి.న గా పెరిగి, పెద్దదై అహా చేయించి పొ .ప.న అయింది.

32 పళ్లూ (అన్ని లేవు అని జోకకండి) బయట పడేసి, ఒళ్ళు కదిలి పోయేటట్టు, కళ్ళు మెరిసేటట్టు, అందరూ అన్నివేళలా మనస్ఫూర్తిగా, నిష్కల్మషం గా, నిరభ్యంతరంగా, సిగ్గులేకుండా పడీ పడీ నవ్వుకోవాలని కోరుకుంటున్నాను.

నవ్వే జీవితానికి శ్రీరామ రక్ష.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-60037525196473775752011-12-14T21:04:46.682+05:302011-12-14T21:04:46.682+05:30@raj:మళ్ళీ చాలా కాలం తర్వాత రకరకాలు గా నవ్వేను...:...@raj:మళ్ళీ చాలా కాలం తర్వాత రకరకాలు గా నవ్వేను...:)))

same for this post !
good post sowmya gaaru.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-28443791472710115162011-12-14T20:12:28.093+05:302011-12-14T20:12:28.093+05:30ఆ.న.న (ఆపకుండా నవ్వే నవ్వు) వచ్చింది ఇన్ని నవ్వులన...ఆ.న.న (ఆపకుండా నవ్వే నవ్వు) వచ్చింది ఇన్ని నవ్వులని చూసి ముమున (ముసి ముసి నవ్వు) కూడా వచ్చింది.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-28497535890241365292011-12-14T19:15:30.097+05:302011-12-14T19:15:30.097+05:30"పో.ప .న . " = ?"పో.ప .న . " = ?ఛాయhttps://www.blogger.com/profile/00511491399948663918noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-72016740679913157152011-12-14T17:09:18.696+05:302011-12-14T17:09:18.696+05:30మె.హ. అంటే మెహర్బానీ కోసం నవ్వు (లేక మెహర్బానీ హాస...మె.హ. అంటే మెహర్బానీ కోసం నవ్వు (లేక మెహర్బానీ హాసం) అనుకున్నాను.

సరే నాకు బజ్జు తెలీదు. కానీ గూగుల్ గాడు బజ్జోపెడుతున్నాడన్నారు కాబట్టి తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు.

వి.హా.Gopalhttps://www.blogger.com/profile/07940063735514406249noreply@blogger.comtag:blogger.com,1999:blog-4611097177194141561.post-18289463244217694842011-12-14T17:08:40.561+05:302011-12-14T17:08:40.561+05:30mee koka....a.haa....ante yemitaa?
akataatta haasa...mee koka....a.haa....ante yemitaa?
akataatta haasam...ante yemito naaku teleedu....kaaka pote ayyo appudu nenu lene ane baadato adi vachchindiశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.com