StatCounter code

Monday, February 1, 2010

నా బొమ్మలు....

నావంటే నావి కావు, నేను వేసినవి.
ఇవన్నీ నేను ఓ పన్నెండు సంవత్సరాల క్రితం వేసినవి.


నర్తనశాల సావిత్రి


మిస్సమ్మ సావిత్రి


ఘంటసాల



ఘటోత్కచులవారు...నా మారురూపం...హి హి హి


మన రేలంగే....అలా అనిపించట్లేదా?


రఫీసాబ్...my all time favorite


ఇప్పుడు ఈ బొమ్మలు చూస్తున్న వారికో ప్రశ్న.
ఈ కిందిది నేను పూర్తిచేయని బొమ్మ...ఎవరో చెప్పుకోండి చూద్దాం? క్లూ ఇమ్మంటారా....ఇతనిని తెలియని వ్యక్తి భారతదేశంలో ఉండరు


48 comments:

చైతన్య.ఎస్ said...

మీ మారు రూపం చాలా బాగుంది ;)

చివరిది నాకు తెలుసు కాని ..నెనూ చెప్పా ;)

ఆ.సౌమ్య said...

Thank you చైతన్య
తెలుస్తే చెప్పుండ్రీ ;)

మనోజ్ఞ said...

ఇది నా ఫేవరెట్.....వాడంటే నాకెంతో ఇష్టం. పడి చస్తాను. వాడు కూడా అంతే. అందుకే మొన్న దెబ్బ తగిలించుకుని ఐసీయూలో పడ్డాడు. పాపం....

Anonymous said...

Mr dependable, The wall...
ఎవరి పేరు చెబితే టొక్ టొక్ మనే బాల్ డిఫెన్స్ ఆడే శబ్దం వస్తుందో ఆయనే ఈయన... :-)

చైతన్య said...

బొమ్మలు బాగున్నాయండి :)

ఆ.సౌమ్య said...

రవిచంద్రగారు..
ఫరవాలేదే, బాగనే కనిపెట్టేసారు, నేను బొమ్మ బాగానే వేసానన్నమాట :D

ఆ.సౌమ్య said...

Thanks Chaitanya :)

రాజ్ కుమార్ said...

Adi....Jiddu moorthi bommandi....
Rajkumar

వీరుభొట్ల వెంకట గణేష్ said...

:(
BTW, good drawings. You could have drawn the pic of "Kishore daa" also ):-?
For my naked eye, it doesn't look like Mr. Rahul Dravid.
@ Ravi Chandra:
Good guess man!!

ఆ.సౌమ్య said...

Thanks Ganesh,
I just drew pictures of my favorite people, will try Kishor kumar next time :)

ఆ.సౌమ్య said...

మరీ అలా అనేయకండి రాజ్ కుమార్ గారు, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు (నేను కాదు లెండి) :D

నాగప్రసాద్ said...

మిస్సమ్మ సావిత్రి బాగా రాలేదు. చివరి బొమ్మను చూడగానే నేను కూడా గుర్తుపట్టాను. ఎంతైనా మాయా శశిరేఖవు కదా. అభిమన్యుని లాగానే అన్నీ సగం సగం చేస్తేనే బాగుంటాయేమో. ;) :) :)

శ్రీనివాస్ పప్పు said...

భలే ఉన్నాయి బొమ్మలు మీలో మంచి ఆర్టిస్ట్ దాగి ఉన్నట్టుంది(ఇంకా గీస్తున్నారా?).నా వరకూ మొదటిది అంటే నర్తనశాల సావిత్రి,ఘటోత్కచుడూ బాగున్నారు.నేనూ చిన్నప్పుడు బొమ్మలు గీసేవాడ్ని ఎక్కడున్నాయో అవన్నీ వెతకాలి.
మరి చివరి బొమ్మ మాటకొస్తే మీరు సస్పెన్సు చెప్పేస్తే ప్రయోజనం ఏముంటుంది,థ్రిల్ల్ మిస్సయ్యాము కదా సౌమ్య గారూ.

S said...

బొమ్మలు చాలా బాగున్నాయండీ!

karthik said...

బొమ్మలు సూపర్ సెగట్రీ.. నాకు తెలుసు నీ క్రియేటివిటిని ప్రజలు చాలా తక్కువగా అంచనా వేశారని.. నీలో చాలామంది అపరిచితమ్మలు దాక్కోని ఉన్నారని కూడా తెలుసు..సంధర్భం బట్టి ఒక్కో అపరిచితమ్మను బయటికి తియ్యి..

ఇట్లు..
ఓ పులుసులో ముక్క

జయ said...

చాలబాగున్నాయండి బొమ్మలు. మీరు మంచి ఆర్టిస్ట్.

ఆ.సౌమ్య said...

Thanks పెసాదూ, అయినా అభిమన్యుడు సగం సగం పనులు చేస్తాడని నీకెవరు చెప్పారూ?

ఆ.సౌమ్య said...

ధన్యవాదాలు శ్రీనివాస్ గారు
బొమ్మలు గీయడం చాలా సరదా నాకు. మీరూ గీసారా, అయితే వెతికి మీ బ్లాగులో పెట్టండి, మేము చూస్తాం.
ఇప్పుడు సదుగులో పడి టైం కుదరట్లేదు. త్వరలో మళ్ళీ ఆరంభించాలనుకుంటున్నాను.
నేనెక్కడ చెప్పనండీ బాబు, సస్పెన్సు లోనే గా పెట్టాను. పెట్టిన వెంటనే టపా టపా మని అందరు కనిపెట్టిపారేసారు, నేనేం చేసిది, నా ప్రతిభ అలాంటిది మరి ;)

ఆ.సౌమ్య said...

Thank you so much జయ and S :)

ఆ.సౌమ్య said...

Thank you so much కార్తీక్ :)
అపరిచితమ్మలా...హ హ హ
తీస్తా తీస్తా, తీసేసాక సుపరిచితమ్మలయిపొతారుగా ఎలాగో

హ హ హ నాకు తెలుసు, నేను expect చేసా, నువ్వు ఈ పులుసులో ముక్క గురించి రాస్తావని :D

నాగప్రసాద్ said...

@సౌమ్య గారు, అభిమన్యుడు సగం సగం పనులు చేస్తాడని కాదు కాదు చెయ్యడానికే పుట్టాడని నాకు మా గురువు శ్రీకృష్ణుల వారు చెప్పారు. :) :). అందుకే అభిమన్యుడికి తెలిసేలా "పద్మవ్యూహం" గురించి సగమే చెప్పాడు. అభిమన్యుడు అర్ధజ్ఞాని అన్నమాట. :):):)

Anonymous said...

good paintings. I liked svr's the best.

as a gift to you for giving us your paintings, here's a song for you :

http://www.youtube.com/watch?v=gzx4Qe79SGk&feature=related

tell me how you like it.

ఆ.సౌమ్య said...

thanks Anonymous,
and thank for your gift as well.
i always like this song :D

గీతాచార్య said...

Wow. I know His MAYjesty :-D

వేణూశ్రీకాంత్ said...

Good Work Sowmya ji..

ఆ.సౌమ్య said...

Thank you Geetacharya and Srikant :)

Manjusha kotamraju said...

అన్ని బొమ్మలు బాగున్నాయి,ఘంటసాల అదుర్స్స్

ఆ.సౌమ్య said...

Thanks Manju :)

Anonymous said...

సూపరు కేక..

కొత్త పాళీ said...

another multi-faceted blogger! good show.

ఇంతకీ, మాయా శశిరేఖగారూ, రంగుల శశిరేఖని చూశారా??

ఆ.సౌమ్య said...

ధన్యవాదములు కొత్తపాళీగారు
అయ్యో ఎంతమాట, నన్ను నేను రంగులలో చూసుకోకుండా ఉంటానా !

vkc said...

హహ ముందు జుట్టు చూసి బ్రెట్ లీ అనుకున్నాను. కరక్టే అది డ్రావిడే
మిస్సమ్మ సావిత్రి బలే ఉంది...

Malakpet Rowdy said...

Wow .. cool!

mrityunjay said...

interesting ur blog..
i wud like to draw ur atention to my posts..
especaly,mayabazar's s.v rangarao portrait.
thanq.

Anonymous said...

నచ్చాయ్...బొమ్మాళీ

ఆ.సౌమ్య said...

@ఆదిత్యగారూ
నమోనమః ధన్యవాదములు :)

శిశిర said...

నర్తనశాల సావిత్రి,ఘటోత్కచులవారు బాగున్నారండి.

ఆ.సౌమ్య said...

@ శిశిర గారూ
ధన్యవాదములు!

తృష్ణ said...

అయ్యో..లేటుగా ఇప్పుడే చూసానండీ..:( బాగున్నాయి బొమ్మలు. మొదటి సావిత్రి బాగుంది..:) నే వేసినవి చూసారా? నా బ్లాగ్లో 'క్రియేటివ్ వర్క్శ్'label లో ఉన్నాయి. ఇలానే పోలిక చెప్పుకొమ్మని ఒకటి పెట్టాను ఎవరూ చెప్పుకొలేదు..మీరు చెప్పుకోగలరేమో చూడండి..

ఆ.సౌమ్య said...

@ తృష్ణ గారూ
Thanks! ఓహ్ మీరూ బొమ్మలేస్తారా, నేను చూడలేదు...చూస్తాను వెంటనే!

A Homemaker's Utopia said...

Superb sketches Sowmya gaaru..:-) Keep it up..:-)

ఆ.సౌమ్య said...

@A Homemaker's Utopia
Thank you so much! :)

జ్యోతిర్మయి said...

సౌమ్య గారూ మీ బొమ్మల క్రింద పేర్లు వ్రాయనవసరం లేదు. చాలా బాగా వేశారు.

ఆ.సౌమ్య said...

@జ్యోతిర్మయి గారూ
ధన్యవాదములు! :)

రసజ్ఞ said...

భళి బాలికా;);)
మీకు ఇందులో కూడా ప్రవేశం ఉందా? ఎన్ని వచ్చండీ మీకు? బొమ్మలు భలే భలే బాగున్నాయి!

ఆ.సౌమ్య said...

@రసజ్ఞ
ధన్యోస్మి మాతే :))
ఏదో అలా అలా అన్నిట్లోనూ వేలు పెట్టి వదిలేసాను :)
Thanks!

sunita said...

DiTTo...DiTTTo

ఆ.సౌమ్య said...

@ సునీతగారూ
thank you :))