ఇవాళ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పుట్టినరోజు. కంచిపట్టు చీర మీద ముత్యం దొర్లినట్టుగా ఉండే ఆవిడ గానం...అమృతం!
పొద్దున్నే లేచి ఆవిడ పాడిన సుప్రభాతం వినని తెలుగిల్లు ఉంటుందా! ఎంత పుణ్యం చేసుకున్నామో ఆవిడ మనకు వరం గా దొరికారు. ఆవిడ గాత్రాన్ని విని మనం జన్మలు ధన్యం చేసుకున్నాం! ఆవిడ గురించి తెలియనిదెవరికి! నేను కొత్తగా చెప్పేదేమీలేదుగాని ఈరోజు ఆవిడ జన్మదిన సందర్భంగా మితృలకు ఓ చిరు కానుక. సుబ్బలక్ష్మి గారూ ఇంగ్లీషులో పాడిన పాట...విని ఆనందించండి.
5 comments:
wow!!!
Thanks Krshanpriya garu :)
వావ్ ! ఇలా కూడా పాడారా?!!! ఎప్పుడూ వినలేదు..షేర్ చేసినందుకు కృతజ్ఞతలు...
@Ennela gaaru
its my pleasure!
భలే
Post a Comment