StatCounter code

Tuesday, March 16, 2010

ఉగాది శుభాకాంక్షలు

మితృలందరికి వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

pul[U]pu
va[G]a ru
ka[A]ram
che[D]u
teep[I]

వెరసి ఉగాది

జీవితమంటే షడ్రుచుల సమ్మేళనమని తెలిపే
ఈ సంవత్సరాది మీ ముంగిట కొత్త కాంతులు వెదజల్లాలని ఆశిస్తూ


7 comments:

nagarjuna చారి said...

హార్దిక ఉగాది శుభాకాంక్షలు

చిలమకూరు విజయమోహన్ said...

మీకు,మీ కుటుంబానికి కూడా వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

రాధిక(నాని ) said...

ఉగాది శుభాకాంక్షలు.

Venu said...

షడ్రుచులు అంటే ఆరు రుచులు. మీరు ఆరవది (ఉప్పు) మర్చిపోయినట్లున్నారు.

మీకు కూడా యుగాది శుభాకాంక్షలు !
:)

అక్షర మోహనం said...

మీకు, మీకుటుంబానికి ''ఉగాదీ''శుభాకంక్షలు.

గీతాచార్య said...

బాగా వ్రాశారు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు

మాలా కుమార్ said...

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు .