StatCounter code

Friday, December 31, 2010

(ఆంగ్ల) నూతన సంవత్సర శుభాకాంక్షలు !


బ్లాగు మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
వచ్చే యేడాదిలో మీ కోరికలు అన్నీ నెరవేరాలని, మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలకు చేరువకావాలని మనసారా కోరుకుంటూ.... మీ సౌమ్య


24 comments:

మనసు పలికే said...

Thank you Sowmya garu:) you too..

Anonymous said...

ThanQ &Wish you the same.

Rao S Lakkaraju said...

మీకూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

జయ said...

మీ కోరికలు, లక్ష్యాలు కూడా తప్పకుండా తీరాలని కోరుకుంటు..మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

పరిమళం said...

మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

వేణూ శ్రీకాంత్ said...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సౌమ్య :)

వేణూరాం said...

సౌమ్య గారు .. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు...

SRRao said...

సౌమ్య గారూ !

మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

SRRao
శిరాకదంబం

jeevani said...

thank you, same to you.

బులుసు సుబ్రహ్మణ్యం said...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

స్వామి ( కేశవ ) said...

మీకూ మీ ఇంటిల్లిపాటికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు ..

మాలా కుమార్ said...

happy new year

snigdha said...

సౌమ్య గారు, చాలా చాలా ఆలస్యం గా నూతన సంవత్సర శుభాకాంక్షలు...
:)

Ennela said...

Late gaa vachchinaa, latest ga ani diologue yekkado vinnanu yee madhya...mari latest gaa meeku and family ki nutana samvatsara SubhaakaankshalanDee...
Mee cheluvamulu already choosesaanu.maaya sashi rekha to kalipi...commentadaaniki time dorakale...
naa syama-varna mee comments kosam eduru choostondi mari...meeru artistulu kada andukannamaata...

ఆ.సౌమ్య said...

Thanks one and all!

@ఎన్నెల
అయ్యో నేనేమంత ఆర్టిస్టుని కాదండీ...ఏవీ పిచ్చి గీతలు గీసుకుంటూ ఉంటా అంతే. బ్లాగులోకంలోనో నిష్ణాతులైన ఆర్టిస్టులున్నారు.....వాళ్ళ ముందు నేనెంత!

మీ శ్యామ-వర్ణ ఏమిటండీ? నాకర్థం కాలేదు? కొత్త బ్లాగా? లింక్ ఇవ్వండి.

Ennela said...

saumya gaaru..maa satrugna manchi aartist annamaata..vesina bommalu avee ikkada akkada padestaadu..naa daggara unnavaatito oka blog naa ennela ki link chesaanu...unna bommalannee pampincha mannaanu..mari eppudostaayo teliyadu..(chala baddakistu lendi..nammakam ledu)..adee tookeegaa katha..
http://syama-varna.blogspot.com andee... thanks andee

ఆ.సౌమ్య said...

@ఎన్నెల గారూ చూసానండి
అక్కడ కామెంటు కూడా పెట్టాను...చూసుకున్నారా?

Ennela said...

choosaananDee saumya gaaru,,,chala thanks..tanaki ekkuva encouragement ledu..mfa chestunnaadu kaanee okokkasaari sagam vesi ekkado padestaadu.yevarainaa cheppaali complete cheyyi tandree ani...illantaa rangulu avee vadilestaadu kada andukani andarikee visugu..haahha..ikkadikochcheste basement moththam ichcheyyaalani decide chesukunnanu....

ఆ.సౌమ్య said...

MFA చేస్తున్నారా..సూపరు కదా. ఎక్కడ చేస్తున్నారు?
ఈ ఆర్టిస్ట్లంతా అలాగే ఉంటారండీ.నేను చాలామందిని చూసాను....నేనూ అంతే. బొమ్మలు సగమే గీసి వదిలేస్తాను. నా బొమ్మలలో రాహుల్ ద్రవిడ్ , ఘటోత్కచుడు బొమ్మలు చూసారా సగమే ఉన్నాయి...పదేళ్ళ క్రితం గీసినవి...ఇప్పటికి పూర్తి చెయ్యలేదు. మా చెల్లి ఒకటే గోల ఆ ద్రవిడ్ బొమ్మ పూర్తి చెయ్యవే అని...ఉహూ అదేమిటో ఒకసారి ఒక బొమ్మ వదిలేస్తే మళ్ళీ దాని దగ్గరకి వెళ్ళబుద్ధెయ్యదు. కాబట్టి మీ తమ్ముడిని ఏమీ అనకండి...అది మామూలే :D

కానీ తనకి మంచి కళ ఉంది. బాగా కృషి చెయ్యమనండి. మన బ్లాగుల్లో "నా తెగులు" మృత్యుంజయ్ గారు మంచి బొమ్మలు వేస్తారు. ఆయన పేద్ద కార్టూనిస్ట్. కేరికేచర్స్ బ్రహ్మాండంగా గీస్తారు.అలాగే లీలమోహనం బ్లాగుల్లో చిత్రాలు చూడవచ్చు. అద్భుతమైన కృష్ణుని బొమ్మలు వేస్తారు విజయమోహన్ గారు.

Ennela said...

Thank you so much saumya gaaru, mee comments ni yadhaa tatham gaa tanaki pampistunnaanu...karnataka nunchi anukuntaa..mundu oka saari bhuvaneswar nunchi chesi discontinue chesaadu...ippudu mallee modalu pettaadu..good artist..anduke neeku taapatrayam.all india show yedo delhilo undata velutunnadu..inka karnataka lo varna sante ani yedo oka exhibition undita..daantlo participate chestunnadu kuda..choodaali...thanks mari meeku..

Ennela said...

saumya garu,
trishna gaari kosam raamaayanma maamoolu telugu cheyyadaanki try chesaanu..meeru kuda oka saari chadiveyyandi..ippudu 10 nimushaallo ayipotundemo..appudu paapam chala time pattindannaru kada!

SRRao said...

ఆ. సౌమ్య గారూ !

మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

శి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం

ఆ.సౌమ్య said...

@ ఎన్నెల గారూ
తప్పకుండా చదువుతాను. కానీ అది మామూలుగా రాస్తే దాన్లో ఉన్న fun పోతుందేమోనండీ. సరే నేను ఆ రెండో version కూడా చదివి నా అభిప్రాయం చెబుతాను.

ఆ.సౌమ్య said...

@రావు గారు
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. ధన్యవాదములు. ఈ ఇంట సంక్రాంతి పండుగ బాగా జరిగిందనే తలుస్తున్నాను. మీకు మీవారందరికీ (ఆలస్యంగా) సంక్రాంతి శుభాకాంక్షలు!